Srikanth Odela: షూటింగ్లో ప్లానింగ్ ఫెయిల్.. అందరినీ టార్చర్ పెట్టా: ‘ప్యారడైజ్’ ఆలస్యంపై దర్శకుడి షాకింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’ విడుదల ఆలస్యంపై వస్తున్న పుకార్లకు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరదించారు. నిర్మాణంలో ఆలస్యానికి గల అసలు కారణాలను ఆయన ఎలాంటి దాపరికం లేకుండా అంగీకరించారు. సినిమా లేట్ అవ్వడానికి కారణం నా ప్లానింగ్ లోపమేనని, నేనే ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అయ్యానని శ్రీకాంత్ ఒప్పుకున్నారు. అంతేకాకుండా, షాట్ అనుకున్నట్లు రాకపోతే ఒకటికి వందసార్లు తీస్తూ సెట్లో ఉన్న యాక్టర్లను, టెక్నీషియన్లను టార్చర్ పెట్టానని ఆయన స్వయంగా వెల్లడించడం చర్చనీయాంశమైంది.
ఆయన వివరణ ప్రకారం, మొదట 165 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలనుకున్నప్పటికీ, భారీగా జనాలు, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ వల్ల 171 రోజులు పట్టింది. బయట ప్రచారం జరుగుతున్నట్లు ఎలాంటి రీషూట్స్ జరగలేదని, స్క్రిప్ట్ మొదటి నుంచి లాక్ అయి ఉందని స్పష్టం చేశారు. అలాగే నాని డైలాగ్ డెలివరీలో బేస్ లేదన్న విమర్శలను కొట్టిపారేస్తూ, సహజత్వమే సినిమాకు బలం అని సమర్థించుకున్నారు.
Also Read
- Srikanth Odela: 'దసరా' కేజీఎఫ్ కాదన్న నిరాశను తుడిచేయడానికే నానితో 'ప్యారడైజ్'..
- Rashmika Mandanna: తమిళ తంబీలకు రష్మిక నచ్చలేదా? షూటింగ్ మొదలవ్వకముందే ఇంత రచ్చ ఎందుకు!
- C.Kalyan: టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు.. అసలేం జరిగింది?
- Vijay Sethupathi: సీఎం విజయ్ ఫోన్ చేశాడు.. ఆ సీక్రెట్ కాల్ ముచ్చట్లు బయటపెట్టిన సేతుపతి..!
తాజావార్తలు
-
Srikanth Odela: షూటింగ్లో ప్లానింగ్ ఫెయిల్.. అందరినీ టార్చర్ పెట్టా: ‘ప్యారడైజ్’ ఆలస్యంపై దర్శకుడి షాకింగ్ కామెంట్స్!
-
Srikanth Odela: ‘దసరా’ కేజీఎఫ్ కాదన్న నిరాశను తుడిచేయడానికే నానితో ‘ప్యారడైజ్’..
-
H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
-
Eknath Shinde: బ్రిటిష్ విమానంలో ఏక్నాథ్ షిండే ‘ఐఫోన్’ మిస్సింగ్.. అర్ధరాత్రి ఏం జరిగిందంటే..!
-
Zodiac Signs : అదృష్టం తలుపు తట్టబోతోంది.. ఆ 4 రాశులేవో తెలుసా?
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!