Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మికలకు పెళ్టైన తర్వాత వస్తోన్న ఫస్ట్ ఫిల్మ్ రణబాలి. ఈ సినిమా ఇద్దరికి స్పెషల్. సినిమా అక్టోబర్ 16న రిలీజౌతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది మూవీ టీం. ఎన్ని ప్రమోషన్స్ చేసినా.. రష్మికను ఫ్యాన్స్ నేరుగా చూసే అవకాశమున్న ట్రైలర్ లాంచ్ డుమ్మా కొట్టేసింది. రష్మిక ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను స్కిప్ చేయడంపై విజయ్ దేవరకొండకు మీడియా నుంచి క్వశ్చన్ ఎదురైతే.. ఆమె మూడు, నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉందని, ఆమెపై నిర్మాతలు వందల కోట్లు ఇన్వెస్ట్ చేసారని, చాలా మంది యాక్టర్స్‌తో కాంబినేషన్ సీన్స్ ఉండటంతో డేట్స్ వేస్ట్ కాకుండా తను షూటింగ్లో బిజీగా ఉందని చెప్పడంతో ఓ హింట్ ఇచ్చినట్లయ్యింది.
వందల కోట్లు ప్రాజెక్ట్ అంటే.. మైసా, ఎంఎస్ సుబ్బలక్ష్మీ బడ్జెట్ వంద కోట్లు లోపే కాబట్టి.. రాకా అయ్యింటుందని ఫిక్స్ అయిపోతున్నారు ఫ్యాన్స్. రాకాలో అల్లు అర్జున్‌తో మరోసారి రష్మిక స్క్రీన్ షేర్ చేసుకుంటోందని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. కానీ టీం చెప్పట్లేదు. దీపికా పదుకొణేను తప్పితే మరో హీరోయిన్ పేరు రివీల్ చేయలేదు. నాలుగైదుగురు హీరోయిన్స్ నటిస్తున్నారన్న స్ట్రాంగ్ గాసిప్ నడుస్తోంది. అందులో రష్మిక ఒకరు. ముంబయిలో షూటింగ్ వల్లే రష్మిక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎగ్గొట్టిందని టాక్. పుష్ప సిరీస్ చిత్రాల తర్వాత ఈ కాంబినేషన్‌కు క్రేజ్ ఏర్పడంతో.. అట్లీ ఆ క్రేజ్ క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడు. ట్రిపుల్ రోల్లో బన్నీ నటిస్తున్నాడన్న రూమరే హైప్ క్రియేట్ చేస్తుంటే.. రష్మిక కూడా తోడైతే.. మరోసారి బాక్సాఫీస్ షేక్ అవుతుందేమో లెట్స్ వెయిట్.
Also Read
తాజావార్తలు
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!