Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- ఢిల్లీ పోలీస్ వర్సెస్ అభిజిత్ దీప్కే..
- తనకు ఫోన్ చేసుకునే అవకాశం ఇవ్వలేదన్న దీప్కే..
- నానమ్మ మరణం, ఫోన్ ఇచ్చామని పోలీసులు వీడియో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police VS CJP: ఢిల్లీ పోలీసులు, కాక్రోచ్ జనతా పార్టీ(CJP) కన్వీనర్ అభిజిత్ దీప్కే మధ్య వివాదం ఏర్పడింది. తనను కస్టడీలో ఫోన్ వాడుకోవడానికి పోలీసులు అనుమతించలేదని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను తిప్పికొడుతూ ఢిల్లీ పోలీసులు అభిజిత్ దీప్కేకు తన నానమ్మ మరణం, ఫోన్ వాడుకోవడానికి పోలీసులు అనుమతి ఇస్తుండటం వీడియోలో కనిపించింది.
అభిజిత్ దీప్కే తన ఆరోపణల్లో.. ఢిల్లీ పోలీసులు తన న్యాయవాదితో మాట్లాడటానికి అనుమతించలేదుని, తెల్లవారుజామున 3.30 గంటలకు తన తండ్రికి ఫోన్ చేసి, తాను చాలా కాలం జైలులో ఉంటానని చెప్పమని అధికారులు తనను ఎందుకు అడిగారని ప్రశ్నించారు. మరణించిన తన నానమ్మ వద్ద ఉండే కజిన్‌తో మాట్లాడటానికి పోలీసుల్ని అనుమతి కోరానని, కజిన్ నెంబర్ కోసం తన ఫోన్ కావాలని అడిగానని చెప్పారు. తన అభ్యర్థనను పోలీసులు తిరస్కరించారని ఆరోపించారు.
Also Read
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
అయితే, దీప్కే ఆరోపణల్ని తిప్పికొట్టిన ఢిల్లీ పోలీసులు అందుకు సాక్ష్యంగా వీడియోను రిలీజ్ చేశారు. నానమ్మ మరణం, అంత్యక్రియల సమయాలను దీప్కేకు తెలియజేసిన తర్వాత పోలీసులు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు పలుమార్లు ముందుకొచ్చారు. బస్సు, విమానం, ఇతర మార్గాల్లో ప్రయాణించేందు ఏర్పాట్లు చేస్తామని ఓ అధికారి చెప్పినట్లు పోలీసులు విడుదల చేసిన వీడియోలో వినిపిస్తోంది. కుటుంబీకులతో మాట్లాడటానికి కూడా దీప్కేక పోలీసులు అవకాశం ఇచ్చారు. దీనికి తన నాన్నతో మాట్లాడలేను అని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.
I had requested to let me speak to my cousin who lives with my grandmother. Asked for my phone just for a couple of minutes so I could at least take out the number of my cousin.
Why Delhi Police didn’t let me use my phone? I had also asked for a call with lawyer which was again denied.
At 3:30 in the morning, Delhi Police asks me to call my father and inform him that tomorrow I’ll be going in jail for a long time. The same father who has just lost his mother. How much more trauma did you want to put my family through after we already lost my grandmother?
What was the purpose of trying to call my parents at f-ing 3:30 in the morning? You wanted to torment them?
— Abhijeet Dipke (@abhijeet_dipke) October 11, 2026
తాజావార్తలు
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!