Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood: టాలీవుడ్లో జరిగే కొన్ని పరిణామాలు ఒక్కోసారి ఆసక్తిని కలిగిస్తే, ఒక్కోసారి మాత్రం అయ్యో పాపం అనిపించే సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా అలాంటి ఓ సంఘటన చోటుచేసుకుంది. ఈ మధ్య రిలీజ్ అయిన ఓ మీడియం బడ్జెట్ సినిమాకి సక్సెస్ మీట్ నిర్వహించారు. సహ నటీనటులందరూ ఈవెంట్లో పాల్గొన్నారు..
సాధారణంగా రిలీజ్ కి ముందు ఏదైనా ఈవెంట్లో దర్శకుడు కనిపించకపోతే, ఆ దర్శకుడు కంటెంట్ డెలివరీలో బిజీగా ఉన్నాడని చెబుతూ వస్తారు మేకర్స్. కానీ, ఈసారి మాత్రం సదరు దర్శకుడు సక్సెస్ మీట్లో కనిపించకపోవడం కాస్త ఆసక్తికరమైన విషయమే. దానికి తోడు ఆ దర్శకుడికి అది మొదటి సినిమా. మొదటి సినిమా సక్సెస్ మీట్ నిర్వహిస్తుంటే ఏ దర్శకుడైనా హాజరు కాకుండా ఉంటాడా అనే అనుమానాలు సాధారణంగానే మీడియా ప్రతినిధులకు తలెత్తాయి.
Also Read
ఈ విషయం మీద సదరు టీమ్‌ని ఆఫ్ ది రికార్డ్ సంప్రదించగా, వారు అంతే ఆఫ్ ది రికార్డుగా ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. అదేమిటంటే.. దర్శకుడికి, ప్రొడ్యూసర్‌కి మధ్య కాస్త గ్యాప్ ఉందని, సదరు దర్శకుడు షూటింగ్ సమయంలో చాలా మితిమీరి ప్రవర్తించాడని ఆ నిర్మాత భావించాడట. దీంతో సినిమా రిలీజ్ తర్వాత జరిగిన సక్సెస్ మీట్‌కి కూడా ఆయన్ని దూరం పెట్టారనే విషయం చెప్పుకొచ్చారు. అయితే ఆ సినిమా ఏమిటి, ఆ దర్శకుడు ఎవరు అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.
తాజావార్తలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
-
PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!