Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సేల్‌లో హెచ్‌పి, డెల్, ఆసుస్, ఏసర్స్, లెనోవో వంటి ప్రముఖ బ్రాండ్ల ల్యాప్‌టాప్‌లపై 10 శాతం నుంచి 50 శాతం వరకు భారీ తగ్గింపు లభిస్తోంది. ఎస్బిఐ కార్డ్స్ ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం తగ్గింపు, నో-కాస్ట్ ఈఎంఐ, అమెజాన్ పే ఐసిఐసిఐ కార్డ్‌పై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో ఏసర్స్ ఆస్పైర్ లైట్ రూ.39,990 ప్రారంభ ధరతో లభిస్తుండగా.. ప్రైమ్బుక్ 2 మాక్స్ రూ.29,989 కే అందుబాటులో ఉంది.
హెచ్‌పీ 15 స్మార్ట్‌చాయిస్, డెల్ 15 ఏఐ ల్యాప్‌టాప్‌లు శక్తివంతమైన ప్రాసెసర్లు, కోపైలట్ కీ, మెరుగైన స్టోరేజ్‌తో వస్తున్నాయి. లెనోవో థింక్‌బుక్ 16, ఆసుస్ వివోబుక్ 16 (2026) వంటి మోడల్స్ ప్రొఫెషనల్స్, విద్యార్థులకు చక్కటి ఎంపికగా ఉన్నాయి. అలాగే.. హెచ్‌పి ఓమ్నిబుక్ ఎక్స్ ఫ్లిప్ ఒఎల్ఇడి టచ్‌స్క్రీన్ ల్యాప్‌టాప్ రూ.1,15,990 ధరతో ప్రీమియం ఫీచర్లను అందిస్తోంది.
Also Read
- Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
- INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
తాజావార్తలు
-
Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
-
Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
-
Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు