Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ రాప్రోలు మల్లికార్జున శర్మ గారు భక్తి టీవీలో నేటి దినఫలాలను అందించారు. పన్నెండు రాశుల వారి గోచార ఫలితాలు, గ్రహాల స్థితిగతులు మరియు వాటి ప్రభావం గురించి వివరంగా చర్చించారు. ప్రతిరోజూ మన రాశిని బట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ, ఆర్థిక మరియు కుటుంబ జీవితాలలో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవడం ద్వారా దైనందిన జీవితాన్ని మరింత సజావుగా సాగించవచ్చు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నేడు ప్రతి రాశి వారికి ఎదురయ్యే అనుకూలతలు, ఇబ్బందులు మరియు వాటిని అధిగమించడానికి చేయవలసిన ఆచారాలు లేదా పరిహారాల గురించి ఈ వీడియోలో స్పష్టంగా తెలిపారు. పన్నెండు రాశులవారికి సంబంధించిన పూర్తి వివరాలు కింది వీడియోలో ఉన్నాయి. కొన్ని రాశుల వారికి ఈరోజు అన్ని శుభాలే కలగనున్నాయి.
Also Read
- Friday Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని డబ్బు!
- Zodiac Signs : అక్టోబర్ 31 నుంచి గురు-కేతు కలయిక.. ఈ 6 రాశుల వారు జాగ్రత్త
- Horoscope Today: గురువారం దిన ఫలాలు.. ఉద్యోగం, డబ్బు విషయాల్లో ఆ రాశుల వారికి గుడ్న్యూస్!
- Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
తాజావార్తలు
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
-
OTR: కేటీఆర్కు సారీ.. కాంగ్రెస్కు జై..! కొండా సురేఖ వ్యూహమేంటి..?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!