Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ రాణించాలనుకుంటోన్న స్టార్ కిడ్స్‌కు టాలీవుడ్ యాక్టింగ్ ఓరియెంటేషన్ సెంటర్ లా మారింది. అక్కడ ఇంట్రడ్యూసై… ఇక్కడకు వచ్చి స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నారు. అనన్య పాండే, జాన్వీ కపూర్, భాగ్యశ్రీ డాటర్ అవంతిక దస్సానీ, రాషా తడానీ నుండి తాజాగా శనయా కపూర్ వరకు ఇదే పరంపర కొనసాగుతోంది. తాజాగా ఈ జాబితాలోకి జాయిన్ అయ్యింది ఆఫియా సయ్యద్.
ఆఫియా సయ్యద్ ఎవరో కాదు.. బాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాద్ వాలా మేనకోడలు. ఇటీవల వచ్చిన ప్రేమ్ కీటానుతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మలయాళ మూవీ ప్రేమలుకు రీమేగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. నెక్ట్స్ టాలీవుడ్లో యాక్టింగ్ నేర్చుకునేందుకు వాలిపోతోందట. నితిన్ హీరోగా నాని నిర్మాణ సంస్థలో తెరకెక్కబోతున్న ఆలియాస్ రుక్మిణీతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యేందుకు ట్రై చేస్తుందని టాక్. భీష్మ తర్వాత వరుస ఫ్లాప్స్‌లో ఉన్న నితిన్‌ను గట్టెక్కించే రెస్పాన్సిబులిటీ నాని తీసుకున్నాడు. అలియాస్ రుక్మిణీని యూనానిమస్ ప్రొడక్షన్ నిర్మిస్తోంది. డిసెంబర్ 4న రిలీజ్ చేయబోతున్నట్లు రీసెంట్లీ ఎనౌన్స్ చేశారు మేకర్స్. నితిన్ ఈ మూవీతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ఆశిస్తున్నారు అతడి ఫ్యాన్స్. ఇందులో రుక్మిణీ టైటిల్ రోల్ పోషించేది ఆఫియానా లేక.. మరొకరా అనేది ప్రస్తుతానికి సస్పెన్సే. అక్టోబర్ 13న రివీల్ చేయనున్నారు మేకర్స్.
Also Read
తాజావార్తలు
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!