హీరోయిన్ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

రాజ్ తరుణ్ హీరోగా నటించిన కుమారి 21 సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది హెబ్బా పటేల్.

మొదటి సినిమాలోనే తన అందాల ఆరబోతతో విపరీతంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది.

ఇకపోతే హెబ్బా తెలుగులో నటించినది కొన్ని సినిమాలే అయినప్పటికీ స్టార్ హీరోయిన్ రేంజ్ లో అభిమానులను సంపాదించుకుంది.

హీరోయిన్ గా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది హెబ్బా పటేల్.

అలాగే పలు ఐటెం సాంగ్స్ లో కూడా చిందులు వేసింది హెబ్బా.

కావాల్సినంత అందం, టాలెంట్ ఉన్నప్పటికీ హెబ్బా పటేల్ కు ఎందుకో అవకాశాలు మాత్రం రావడం లేదు.

ఇకపోతే హెబ్బా పటేల్ అందాల ఆరబోత ఏ రేంజ్ లో ఉంటుందో మనందరికీ తెలిసిందే.

తరచూ హాట్ ఫోటో షూట్లు చేస్తూ తన నడుము, ఎద అందాలతో యువతకి కంటిమీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.

మరోసారి హెబ్బా హాట్‌ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.