Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Remove Stubborn Stains: రోజువారీ జీవితంలో బట్టలు లేదా ఇతర వస్తువులపై పడే మొండి మరకలను తొలగించడం ఒక్కోసారి పెద్ద సవాలుగా మారుతుంది. ముఖ్యంగా రకరకాల మరకలు, పేరుకుపోయిన మురికి పట్టినప్పుడు వాటిని ఎలా వదిలించాలో తెలియక తెగ ఇబ్బంది పడుతుంటాం. అయితే మార్కెట్లో దొరికే ఖరీదైన రసాయనాలు వాడకుండానే, వంటింట్లో సులభంగా లభించే పదార్థాలతో ఇంట్లోనే ఈ సమస్యను చాలా తేలికగా పరిష్కరించుకోవచ్చు. మరి అది ఎలానో చూసేద్దామా..
బేకింగ్ సోడా
బట్టలపై మురికి లేదా మొండి మరకలు ఉన్న భాగంపై కొద్దిగా ఉప్పు, బేకింగ్ సోడా వేసి తేలికగా రుద్దాలి. ఆ తర్వాత దానిని బ్రష్‌తో కాస్త ఒత్తిడి పెట్టి రుద్దితే పేరుకుపోయిన మురికి వదులుతుంది. అవసరాన్ని బట్టి తగినంత నీటిని చిలకరించి బ్రష్ చేస్తే మరకలు చాలా వరకు తేలికగా తొలగిపోతాయి.
Also Read
- How to Make Besan at Home: ఇక మార్కెట్లో కొనాల్సిన పనిలేదు.. ఇంట్లోనే స్వచ్ఛమైన శనగపిండి తయారు చేసుకోండిలా..
- Less Oil Cooking: తక్కువ నూనెతో రుచికరమైన వంటలు.. అడుగు అంటకుండా ఉండే స్మార్ట్ చిట్కాలు ఇవే..
- Tiny Holes in Clothes: అల్మారాలోని బట్టలకు చిన్న రంధ్రాలా? ఎలుకలు కాకపోవచ్చు.. ఈ కీటకాలతో జాగ్రత్త!
- Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
షాంపూతో రెట్టింపు ఫలితం
బేకింగ్ సోడాతో అలా చేసిన మరకలు ఇంకా మొండిగా ఉంటే.. ఆ భాగంపై కొద్దిగా షాంపూ వేసి మళ్లీ బ్రష్‌తో శుభ్రం చేయాలి. బేకింగ్ సోడా, షాంపూ మిశ్రమం మరకలను లోతుగా శుభ్రం చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా ఒకట్రెండు సార్లు రుద్ది నీటితో కడిగితే మొండి మరకలన్నీ మాయమై వస్తువు లేదా బట్టలు కొత్తదానిలా మెరుస్తుంది.
వినెగర్‌తో మరింత మెరుపు
మరింత మెరుగైన ఫలితం కోసం కొద్దిగా వెనిగర్ (Vinegar) జోడించి నాలుగైదు నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత నీటిలో బ్రష్‌తో శుభ్రం చేసుకుంటే ఎలాంటి జిడ్డు లేదా నల్లటి మరకలైనా సులభంగా తొలగిపోతాయి. కరుడైన లాండ్రీ వాష్ లకు ఎక్కవుగా ఖర్చు చేయకుండా.. తక్కువ ఖర్చుతో ఇంటివద్దే పాటించగల ఈ సింపుల్ క్లీనింగ్ టిప్స్ ప్రతి ఒక్కరికీ ఎంతో ఉపయోగపడతాయి.
తాజావార్తలు
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Honor X8e 4G: హానర్ X8e 4G లాంచ్.. 108MP కెమెరా, 7,700mAh బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్!
-
Konda Surekha: “అప్పట్లో రాజకీయ పరిస్థితుల వల్లే అలా అన్నాను”.. కేటీఆర్‌పై ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న కొండా సురేఖ
-
IPL 2027-CSK: శివమ్ దూబే ఒక్కడే సరిపోడు.. సీఎస్కే భారీ ఆఫర్ ఇవ్వాల్సిందే!
-
Chennai: పట్టపగలే దారుణం.. బిర్యానీ సెంటర్ క్యాషియర్‌పై కత్తులతో దాడి, నగదు లూటీ..!
ట్రెండింగ్
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..
-
WPL 2027 మినీ వేలం పూర్తి.. 25 మంది ఆటగాళ్ల కొనుగోలు.. 5 జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవే..!
-
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!
-
WPL Auction 2027: వైభవ్ సూర్యవంశీ మాదిరే.. డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కురాలు.. ఎవరీ ఉమా కాశ్వి!