జ్వరం వస్తే ప్రయోజనాలు ఏంటి అనుకుంటున్నారా.. అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోవాలిసిందే

తెల్ల రక్తకణాలు అలర్ట్ జ్వరం వస్తే, మనలో ఉన్న తెల్ల రక్తకణాల  ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. దీంతో రోగ నిరోదక శక్తి మరింత పెరుగుతుంది.

యాంటీవైరల్ యాక్టివిటీ: శరీర ఉష్ణోగ్రతలో పెరుగుదల నమోదవ్వగానే సైటోకైన్స్ ప్రొటీన్ ఉత్తేజిత మవుతుంది. యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ అణువులను శరీరంలోకి విడుదల చేస్తుంది. దీంతో వ్యాధి తీవ్రత తగ్గుతుంది.

వైరస్ల కట్టడి:  జ్వరం వచినప్ప్పుడు ఆ వ్యక్తి శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటీగ్రేన్ (08.0 ఎఫ్) ఉండాలి.. దీంతో ఐనీప్యూయెంతా వైరస్ వంటి సూక్ష్మజీవుల సంతానాభివృద్ది జరుగదు..

డీటాక్సిఫికేషన్ ప్రక్రియ జ్వరం వల్ల ఇష్ణోగ్రత పెరిగినప్పుడు చెమట పట్టడం, మల మూత్ర విసర్జన లాంటివి జరుగుతాయి.దీంతో శరీరంలో పేరుకుపోయిన బాక్సిక్ (విష) పదార్థాలను ఇది బయ టకు పంపించడమే..

ఇమ్యూనిటీ మెమరీ తరచూ జ్వరంబారిన వ్యాధులు మళ్లీ ఎదురైనా సులభంగా ఎదుర్కోగలడని "ఎక్స్పర మెంటల్ మెడిసిన్' ఉపయోగపడుతుంది .