Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thursday Horoscope October 8 2026: కుంభ రాశి వారికి ఈరోజు పరిచయాల పరిధి పెరుగుతుంది. వ్యాపార విస్తరణ దిశగా ఆలోచనలు చేస్తారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేస్తారు. ఆకస్మిక ధనయోగం ఉంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆదిత్య హృదయం పారాయణం చేయడం అనుకూలిస్తుంది. తులా రాశి వారికి వ్యాపార భాగస్వామ్యాలు, పెట్టుబడుల విషయంలో అనుకూలతలు ఉంటాయి. కుటుంబ జీవనం మెరుగ్గా ఉంటుంది. స్నేహితులను కలుసుకుంటారు, విందుల్లో పాల్గొంటారు. గౌరీ అష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం చేయడం శ్రేయస్కరం.
కన్యా రాశి వారు ఈరోజు చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు కలిసివస్తాయి. డబ్బు రాక ఉంటుంది. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబ వేడుకల్లో పాల్గొంటారు. శ్రీ నరసింహ కవచం పారాయణం చేయడం అనుకూలిస్తుంది. మిథున రాశి వారు ఉద్యోగ, వ్యాపార రంగాల్లో నూతన పద్ధతులను అవలంబించి ప్రయోజనాలు పొందుతారు. సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థులకు, పరిశోధకులకు అనుకూల సమయం. సుబ్రహ్మణ్య స్వామి మంగళాష్టకాలు పారాయణం చేయడం మంచిది. భక్తి టీవీలో ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు 8 అక్టోబర్ 2026 నాటి ద్వాదశ రాశుల దినఫలాలు అందించారు.
Also Read
- Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
- Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
తాజావార్తలు
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!