AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AI Dance Video: ఇంటర్నెట్లో ప్రస్తుతం పెట్రోల్ బంక్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక ఎనర్జిటిక్ ఏఐ (AI) డ్యాన్స్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రారంభంలో ఇద్దరు వ్యక్తులు జోరుగా డ్యాన్స్ చేస్తుంటే, మూడో వ్యక్తి కారులో నుంచి బయటకు వచ్చి వారితో కలిసి స్టెప్పులేయడం చూసేందుకు చాలా సరదాగా ఉంటుంది. చాలామంది తమకు నచ్చిన సెలబ్రిటీలతో లేదా స్నేహితులతో కలిసి ఉన్న ఫొటోలతో ఈ తరహా ట్రెండింగ్ వీడియోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మీరు కూడా అతి సులభంగా Gemini సహాయంతో కేవలం మూడు ఫొటోలు, ఒక చిన్న ప్రాంప్ట్ ఉపయోగించి ఇలాంటి వైరల్ డ్యాన్స్ వీడియోను ఉచితంగా తయారు చేసుకోవచ్చు.
ఈ ట్రెండింగ్ ఏఐ డ్యాన్స్ వీడియోను రూపొందించడానికి ముందుగా.. ఇన్స్టాగ్రామ్ లేదా సోషల్ మీడియా నుంచి ఈ ఒరిజినల్ వైరల్ డ్యాన్స్ రీల్‌ను మీ ఫోన్ గ్యాలరీలోకి డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఏఐ టూల్‌కి ఒక రెఫరెన్స్ వీడియోగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఈ వీడియోలో కనిపించాలనుకుంటున్న ముగ్గురి (మీరు లేదా మీ ఫ్రెండ్స్) స్పష్టమైన ఫొటోలను సిద్ధం చేసుకోండి. వీడియో తయారీ విధానం చాలా సులభం. మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో Gemini ని ఓపెన్ చేసి, ప్లస్ (+) ఐకాన్ మీద క్లిక్ చేసి వీడియోస్ (Videos) ఆప్షన్‌ను ఎంచుకోండి. అనంతరం మీరు డౌన్లోడ్ చేసుకున్న రెఫరెన్స్ వీడియోతో పాటు సిద్ధంగా ఉంచుకున్న ముగ్గురి ఫొటోలను అప్లోడ్ చేయండి. చివరిగా కింద ఇవ్వబడిన ప్రాంప్ట్‌ను కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసి ‘Generate’ బటన్ నొక్కితే చాలు. కేవలం కొన్ని సెకన్లలోనే మీ వైరల్ ఏఐ డ్యాన్స్ వీడియో సిద్ధమవుతుంది. దానిని డౌన్లోడ్ చేసుకుని మీ సోషల్ మీడియా ఖాతాల్లో నేరుగా షేర్ చేసుకోవచ్చు. ఈ వీడియోకు సంబంధించిన ప్రాంప్ట్ ఈ కింద ఇస్తున్నాం. ఈ ప్రాంప్ట్‌తో వీడియోను ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు.
Also Read
- Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
Keep the same general environment, background arrangement, atmosphere, lighting conditions, perspective and visual mood established by the reference video.
Do not unnecessarily redesign the location or introduce unrelated elements.
IDENTITY AND SUBJECT RULE:
The three reference images determine the appearance of the three adult subjects.
The reference video determines the choreography, camera behavior, scene structure, movement style and interactions.
Keep the three subjects visually consistent throughout the entire video.
FINAL RESULT:
Create one continuous photorealistic vertical 9:16 live-action video that closely follows the visual structure and choreography of the reference video while featuring the three provided adult subjects.
The result should feel like a realistic recreation of the reference video’s scene rather than an unrelated reinterpretation.
No text.
No captions.
No watermark.
No logo.
తాజావార్తలు
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
ట్రెండింగ్
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?