తెలుగమ్మాయి దివి బిగ్‌బాస్ షోతో పాపులర్ నటిగా క్రేజ్ సంపాదించుకుంది

సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో దివి కాక రేపుతోంది

ఇటీవల ఇటలీ వెళ్లి అక్కడ ఫోటో షూట్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

వైట్ డ్రెస్‌లో హాట్ ఫోజుల‌తో దివి కుర్రాళ్లను కవ్విస్తోంది. కాఫీ తాగుతూ దివి రొమాంటిక్ లుక్‌లో ద‌ర్శన‌మిచ్చింది

ఇటీవల దివి మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో డీగ్లామర్ రోల్ చేసి ఆకట్టుకుంది

సుశాంత్ నటించిన మా నీళ్ల ట్యాంక్ వెబ్ సిరీస్‌లో హీరోయిన్ చెల్లెలిగా దివి నటించింది

ఇటీవల మంచు విష్ణు జిన్నా మూవీలోనూ దివి నటించింది