Tuesday Astrology: విజయదశమి నాటి దినఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని లాభాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijaya Dashami Horoscope 2026: విజయదశమి పర్వదినాన ప్రతి ఒక్కరి జీవితంలోనూ నూతన ఉత్సాహం, సానుకూల దృక్పథం నిండి ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఏ పనులు చేపడితే విజయం వరిస్తుంది, ఏ దేవతను ఆరాధిస్తే విశేష ఫలితాలు ప్రాప్తిస్తాయి అనే విషయాలను తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు 2026 అక్టోబర్ 20 నాటి ద్వాదశ రాశుల ఫలాలు, పాటించాల్సిన పరిహారాల సమగ్ర సమాచారంను భక్తి టీవీ వేదికగా మీకు అందించారు.
ఈ రోజు మేష రాశి వారికి కీలకమైన విజయాలు సాధించే అవకాశం ఉంది. రాజకీయ, ప్రభుత్వ రంగాలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలలో ఊహించని లాభాలు కలిసి వస్తాయి. నూతన సౌకర్యవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈ రాశి వారు లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయాలి. వృషభ రాశి వారికి ఆదాయ మార్గాలు మెరుగవుతాయి. భూసంబంధిత వ్యవహారాలలో అనుకూలతలు ఉంటాయి. ఉద్యోగ పరంగా కోరుకున్న మార్పులు లేదా బదిలీలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోదాలు, విహార యాత్రలలో పాల్గొంటారు. రాజరాజేశ్వరి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించాలి.
Also Read
- Koti Deepotsavam 2026: నవంబర్ 14 నుంచి హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ‘కోటి దీపోత్సవం’
- Govardhan Puja 2026: నేడే గోవర్ధన పూజ.. శుభ సమయం, పూజా విధానం, మంత్రాలు, హారతి వివరాలు ఇవే!
- Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అత్యంత జాగ్రత్త.. మీరున్నారో చూసుకోండి!
- Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
కుంభ రాశి వారు నూతన పనులకు ప్రణాళికలు రూపొందించుకుంటారు. వారి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార చర్చలు విజయవంతమై అనుకున్న అంచనాలను చేరుకుంటారు. డబ్బు రాక ఉంటుంది. పార్వతీ అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించి పేదవారికి అన్నదానం చేయాలి. మీన రాశి వారు కళా సంబంధమైన రంగాలలో మంచి అవకాశాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక జీవితం ద్వారా మనశ్శాంతి, సంతృప్తి కలుగుతాయి. కుటుంబ కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు, రాజకీయ కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటూ దుర్గా కవచం పారాయణం చేయాలి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Shaji Kumar : షూటింగ్ పూర్తవగానే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ హఠాన్మరణం!
-
Rain Alert In Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన.. పొంచి ఉన్న తుఫాన్..
-
Pawan Kalyan : పవన్ విడాకుల ప్రకటనపై మాజీ భార్య రేణూ దేశాయ్ రియాక్షన్ ఇదే!
-
AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలకు ఆమోదం..
-
Koti Deepotsavam 2026: నవంబర్ 14 నుంచి హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ‘కోటి దీపోత్సవం’
ట్రెండింగ్
-
Jio Recharge: Buy 1 Get 1 ఆఫర్ తో ఈ రెండు ప్లాన్లపై డబుల్ బెనిఫిట్స్..!
-
BSNL నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. రూ.172, రూ.184, రూ.190లకే అన్లిమిటెడ్ కాలింగ్..!
-
గేర్లు మార్చాల్సిన అవసరం లేకుండానే సులువుగా రైడ్.. KTM 390 Super Duke GT Evo బైక్ లాంచ్‌కు సిద్ధం..!
-
IND vs NZ 3rd ODI: వర్షం మధ్యే టాస్.. న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన భారత్.! 40 ఓవర్లకు కుదింపు..
-
IPL 2027: అతడిని ఆల్‌రౌండర్‌గా అస్సలు అంగీకరించను.. భారత జట్టులో ఎలా అవకాశం వచ్చిందో?