Dussehra astrology: దసరా నుంచి ఈ 3 రాశుల వారికి త్రిగ్రాహి, లక్ష్మీనారాయణ, బుధాదిత్య యోగాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dussehra astrology: దేశవ్యాప్తంగా దసరా వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది దసరా అరుదైన కలయికతో వచ్చింది. జ్యోతిష్య శాస్త్రంలో చాలా ముఖ్యమైన పరిణామం సంభవించింది. తులారాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు కలిసి ‘‘త్రిగ్రాహి యోగాన్ని’’ ఏర్పరుస్తున్నాయి. ఈ గ్రహాల కలయిక బుధాదిత్య, శుక్రాదిత్య, లక్ష్మీనారాయణ యోగాలను కూడా సృష్టిస్తోంది. ఈ అరుదైన కలియిక ద్వారా ముఖ్యంగా మూడు రాశులు గొప్ప లాభాన్ని పొందబోతున్నాయి.
మేషం:
మేషరాశి వారికి ఈ కలయిక చాలా యోగంగా ఉండబోతోంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు పురోగతి, కొత్త అవకాశాలు, వ్యాపారవేత్తలకు కొత్త ప్రాజెక్టులు లభించే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే విజయం వీరి సొంతమవుతుంది. విద్యార్థులకు తమ కెరీర్లో కొత్త మార్గాలు కనబడొచ్చు. న్యాయపరైన వివాదాల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది.
Also Read
- Tuesday Astrology: విజయదశమి నాటి దినఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని లాభాలు!
- Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
- Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు పండగే, ఊహించని డబ్బు!
- Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
తులారాశి:
తులారాశి వారికి సంబంధించి చూస్తే వ్యాపారవేత్తలకు ఈ కలయిక శుభప్రదంగా ఉంటుంది. గతంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు ప్రయోజనాన్ని అందించొచ్చు. వ్యక్తిగత ఆనందం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు చేపట్టే ముఖ్యమైన ప్రయతాలు ఫలిస్తాయి. రాశిలోనే సూర్యుడు, బుధుడు, శుక్రుడి కలయిక వల్ల తులారాశిలో జన్మించిన వారికి అదృష్టం కలుగుతుంది.
ధనస్సు రాశి:
ఆర్థిక లాభాలకు అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. కెరీర్, పనికి సంబంధించిన విషయాల్లో సానుకూల ఫలితాలు కనిపించొచ్చు. ఈ సమయంలో కొత్త ప్రణాళికలపై పనిచేయడం, మీ లక్ష్యాలను సాధించడానికి కృషి చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది.
తాజావార్తలు
-
Dussehra astrology: దసరా నుంచి ఈ 3 రాశుల వారికి త్రిగ్రాహి, లక్ష్మీనారాయణ, బుధాదిత్య యోగాలు..
-
Sheikh Hasina: ‘చంపినా, అరెస్టు చేసినా వెనక్కి తగ్గను’.. బంగ్లాదేశ్‌కు వెళ్తానన్న హసీనా
-
418 Trailer: నేను కచ్చితంగా తల్లినై తీరాలి.. బయపెట్టేస్తున్న ‘418’ ట్రైలర్!
-
Kim Jong Un in Coma: కోమాలోకి కిమ్ జోంగ్ ఉన్..? ఉత్తర కొరియా నుంచి చైనాకు తరలింపు…!
-
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు.. “ప్రభుత్వాలు మారినంత మాత్రాన పరిస్థితులు మారవు”
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!