Airtel Recharge Plans: Airtel కొత్త రీఛార్జ్ ప్లాన్స్.. రూ.185, రూ.203, రూ.206.. వ్యాలిడిటీ, బెనిఫిట్స్ ఇవే!
- డేటా అవసరం లేదా?
- Airtel కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్ల ధరలు
- పూర్తి వివరాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Airtel rs185, rs203 and rs206 Recharge Plans: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ (Airtel) తక్కువ ఖర్చుతో మొబైల్ సేవలు పొందాలనుకునే వినియోగదారుల కోసం మూడు వాయిస్ ఓన్లీ రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ల ధరలు రూ.185, రూ.203, రూ.206గా ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్నెట్ డేటా అవసరం లేకుండా కేవలం ఫోన్ కాల్స్, SMS సేవలను ఉపయోగించుకునే వారికి ఇవి ఉపయోగపడతాయి. టెలికాం రంగ నియంత్రణ సంస్థ TRAI సూచనల నేపథ్యంలో డేటా అవసరం లేని వినియోగదారులకు తక్కువ ధరలో రీఛార్జ్ సదుపాయాలను అందించడంపై టెలికాం కంపెనీలు దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో ఎయిర్టెల్ తీసుకొచ్చిన వాయిస్ ఓన్లీ ప్లాన్ల వివరాలు తెలుసుకుందాం.
ప్రస్తుతం చాలా మొబైల్ రీఛార్జ్ ప్లాన్లలో కాలింగ్‌తో పాటు ఇంటర్నెట్ డేటా కూడా ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరికీ డేటా అవసరం ఉండదు. ఫీచర్ ఫోన్లు ఉపయోగించేవారు, ఇంట్లో Wi-Fi ద్వారా ఇంటర్నెట్ వినియోగించేవారు, ప్రధానంగా ఫోన్ కాల్స్ కోసం సిమ్‌ను ఉపయోగించేవారికి డేటా లేని ప్లాన్లు ఉపయోగకరంగా ఉంటాయి. ఎయిర్టెల్ అందిస్తున్న ఈ మూడు ప్లాన్లలో అపరిమిత వాయిస్ కాలింగ్, ఉచిత నేషనల్ రోమింగ్, 300 SMS ప్రయోజనాలు ఉన్నాయి. అయితే వీటిలో ఇంటర్నెట్ డేటా ప్రయోజనం ఉండదు.
Also Read
- CM Chandrababu: రూ.500 నోట్లు కూడా రద్దు చేయాలి..! రూ.100, రూ.200 నోట్లు మాత్రమే ఉండాలి..!
- Gold Price Today: బంగారం ధరల మోత.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్
- RBI Fact Check: జనవరి 1, 2027 నుంచి కొత్త చెక్‌బుక్ రూల్స్?.. పాత చెక్‌బుక్‌లపై RBI కీలక ప్రకటన
- Diwali Special Trading: దీపావళి వేళ ప్రత్యేక ట్రేడింగ్.. లాభాలతో మొదలై నష్టాలతో ముగిసిన సూచీలు..
రూ.185 Airtel రీఛార్జ్ ప్లాన్
ఎయిర్టెల్ అందిస్తున్న ఈ మూడు ప్లాన్లలో రూ.185 ప్లాన్ తక్కువ ధరలో లభించే ఎంపిక.
ధర: రూ.185
వ్యాలిడిటీ: 28 రోజులు
వాయిస్ కాలింగ్: అపరిమిత కాల్స్
నేషనల్ రోమింగ్: ఉచితం
SMS: 300 ఉచిత సందేశాలు
ఇంటర్నెట్ డేటా: లేదు
రూ.203 Airtel రీఛార్జ్ ప్లాన్
30 రోజుల వ్యాలిడిటీ కావాలనుకునే వినియోగదారుల కోసం రూ.203 ప్లాన్ అందుబాటులో ఉంది.
ధర: రూ.203
వ్యాలిడిటీ: 30 రోజులు
వాయిస్ కాలింగ్: అపరిమిత కాల్స్
నేషనల్ రోమింగ్: ఉచితం
SMS: 300 ఉచిత సందేశాలు
ఇంటర్నెట్ డేటా: లేదు
రూ.206 Airtel రీఛార్జ్ ప్లాన్
నెలవారీ క్యాలెండర్ ఆధారిత వ్యాలిడిటీ కోరుకునే వినియోగదారుల కోసం రూ.206 ప్లాన్
ధర: రూ.206
వ్యాలిడిటీ: క్యాలెండర్ నెల ఆధారంగా
వాయిస్ కాలింగ్: అపరిమిత కాల్స్
నేషనల్ రోమింగ్: ఉచితం
SMS: 300 ఉచిత సందేశాలు
ఇంటర్నెట్ డేటా: లేదు
తాజావార్తలు
-
Scene : 3 రోజుల్లో 145 కోట్లు..సూర్య అరాచకం: ‘సీన్’ మూవీపై మహేష్ బాబు రివ్యూ!
-
Dheeraj Mogilineni : బుక్ మై షో ట్రెండింగ్ వెనుక పెద్ద స్కామ్?..’ఫేక్’ టికెట్ల బాగోతాన్ని బట్టబయలు చేసిన తెలుగు నిర్మాత
-
Father Name Not Mandatory: ఇక తండ్రి పేరు తప్పనిసరి కాదు.. బాలల హక్కుల కమిషన్ కీలక నిర్ణయం.. వారికి ఊరట..
-
Damodar Raja Narasimha : హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పనిలేదు.. జిల్లాల్లోనే కార్పొరేట్ వైద్యం..
-
Ranabali OTT Release Date: ఇక మీ ఇంట్లోకి రాబోతున్న ‘రణబాలి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!