కన్నడ సినిమా కాంతార తెలుగు డబ్బింగ్‌ వెర్షన్‌ అక్టోబర్‌ 15న విడుదలైంది.

కథ:  ఓఊరి ప్రజలకు రాజు భూమిని దానంగా ఇస్తాడు.. బదులుగా తనకు ప్రశాంత ఇచ్చే ఊరి దేవుడిని తీసుకువెళతాడు

రాజు వారసులు భూమిని వెనక్కి తీసుకోవాలని ప్రయత్నిస్తే.. దేవుడు ఊరిలో శివ(రిషబ్‌శెట్టి) ఏం చేశాడు? అనేది సినిమా..

సినిమా ఎలా ఉంది? సినిమా ప్రారంభం, ముగింపు అల్టిమేట్‌.. అటవీ నేపథ్యంలో మత విశ్వాసాలను చక్కగా తెరకెక్కించారు.

కథగా చూస్తే.. మనం చూసిన కథను ఊహించే విధంగా ఓరేంజ్‌ లో వుంటుంది. లవ్ ట్రాక్‌ రోటీన్‌ 

కాంతార కథను తెరకెక్కించిన తీరు.. అటవీ వాతావరణాన్ని, పల్లె మనుషుల పాత్రలను సహజంగా చూపించారు.

కాంతార చిత్రంలో ఇంటర్వల్‌ తర్వాత ఎంటర్టైన్‌ చేసే ఎలిమెంట్స్‌ ఉన్నాయి.

అజనీష్‌ లోక్‌నాథ్‌ పాటలు,  నేపథ్య సంగీతం ఫ్రెష్‌ గా ఉంది. సినిమాటోగ్రఫీ సూపర్‌

కాంతారాలో నటించిన ఆర్టిస్టులందరూ పాత్రలకు న్యాయం చేశారు. అచ్యుత్‌ కుమార్‌, కిశోర్‌, సప్తమి గౌడ నేచురల్‌ గా కనిపిస్తారు.

సినిమా అంతా ఒక ఎత్తు.. పతాక సన్నివేశాల్లో రిషబ్‌ శెట్టి నటన, అజనీష్‌ సంగీతం అందరికీ గూస్‌ బంప్స్‌ తెప్పిస్తాయి

సాధారణ సినిమాను మరో మెట్టు ఎక్కించిన ఘనత కాంతార క్లైమాక్స్‌కు దక్కుతుంది. డోంట్‌ మిస్‌ ద క్లైమాక్స్‌

క్లైమాక్స్‌ తర్వాత థియేటర్స్‌ నుంచి బయటకు వచ్చన ప్రేక్షకులకు  హీరో రిషబ్ శెట్టి మాత్రమే గుర్తుంటారు.