Pak Vs SL: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. ఫైనల్‌కు చేరుకున్న శ్రీలంక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకతో జరిగిన ట్రై సిరీస్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో శ్రీలంక జట్టు ఫైనల్స్‌కు చేరుకోగా, ఇంగ్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ జట్టు శ్రీలంక బౌలర్ల ధాటికి కేవలం 25.3 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో బాబర్ ఆజమ్ 19 పరుగులు, హసన్ నవాజ్ 17 పరుగులు, షాహీన్ అఫ్రిది 15 పరుగులు చేయగా, మిగతావారెవరూ కనీసం క్రీజులో నిలవలేకపోయారు. శ్రీలంక యువ పేసర్ దిల్షాన్ మధుషంక అత్యద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 34 పరుగులు మాత్రమే ఇచ్చి 5 కీలక వికెట్లు పడగొట్టాడు.
అనంతరం 111 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు కేవలం 18.1 ఓవర్లలోనే కేవలం 2 వికెట్లు కోల్పోయి సులభంగా విజయం సాధించింది. కామిందు మెండిస్ అజేయంగా 62 పరుగులు, పవన్ రత్నాయకే 23 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో శ్రీలంక ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోగా, రాబోయే శనివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో మరోసారి పాకిస్థాన్-శ్రీలంక జట్లే తలపడనున్నాయి.
Also Read
- Story Board: లిక్విడ్ క్యాష్ గగనమైపోయిందా..? ప్లాస్టిక్ కరెన్సీకి, నగదు కొరతకూ లింక్ ఉందా..?
- Arnab Cyclone Alert: దూసుకొస్తున్న 'అర్నబ్'.. తెల్లవారుజామున 2–4 గంటల మధ్య తీరం దాటనున్న అతితీవ్ర తుఫాన్..
- OTR: జీవీ చేసిన ఒక్క తప్పుతో సీన్ రివర్స్..? ఆర్యవైశ్యుల ఓట్లు ఎటువైపు..?
- Shreyas Iyer: ఓపెనర్ల ఆట చూసి ఆశ్చర్యం వేసింది.. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు..
తాజావార్తలు
-
Pak Vs SL: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. ఫైనల్‌కు చేరుకున్న శ్రీలంక..
-
Srinidhi Shetty: “త్రివిక్రమ్’ని జీవితాంతం వదలను.. అలా విసిగిస్తూనే ఉంటా!”
-
Story Board: లిక్విడ్ క్యాష్ గగనమైపోయిందా..? ప్లాస్టిక్ కరెన్సీకి, నగదు కొరతకూ లింక్ ఉందా..?
-
Flights Cancelled : తుఫాన్ దెబ్బ.. విజయవాడలో ఇండిగో విమానాలన్నీ రద్దు.!
-
Arnab Cyclone Alert: దూసుకొస్తున్న ‘అర్నబ్’.. తెల్లవారుజామున 2–4 గంటల మధ్య తీరం దాటనున్న అతితీవ్ర తుఫాన్..
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!