బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 మొదలైపోయింది. ఈ నేపథ్యంలోనే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ రెమ్యూనిరేషన్స్  హాట్ టాపిక్ గా మారాయి

కీర్తి భట్  రూ. 35 వేలు తీసుకుంటున్నదట

సుదీప  రూ. 20 వేలు

చలాకీ చంటి  రూ. 50 వేలు

ఆరోహి రావు    రూ.15 వేలు

రాజశేఖర్  రూ.20 వేలు

ఆది రెడ్డి   రూ.30 వేలు

ఫైమా  రూ.25 వేలు

ఆర్జే సూర్య   రూ.40 వేలు

ఇనయా సుల్తానా   రూ.15 వేలు

షానీ సాల్మన్   రూ.30 వేలు

వసంతి కృష్ణన్  రూ.25 వేలు

బాలాదిత్య   రూ.45 వేలు

రోహిత్  రూ.45 వేలు

మెరీనా  రూ.35 వేలు

అభినయ శ్రీ   రూ.20 వేలు

గీతూ రాయల్    రూ.25 వేలు

అర్జున్ కళ్యాణ్  రూ. 25 వేలు

శ్రీ సత్య   రూ.30 వేలు

నేహా చౌదరి   రూ.20 వేలు

శ్రీహన్  రూ. 50 వేలు

రేవంత్   రూ.60 వేలు హయ్యెస్ట్ అందుకుంటున్నాడట