India vs New Zealand T20: చివరి ఓవర్లో నరాలు తెగే ఉత్కంఠ.. న్యూజిలాండ్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs New Zealand T20: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య సాగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా క్రైస్ట్‌చర్చ్‌లోని హ్యాగ్లీ ఓవల్ మైదానంలో జరిగిన రెండో పోరు అభిమానులకు అసలైన టీ20 మజాను పంచింది. ఆఖరి ఓవర్ వరకు ఊపిరి బిగబట్టి చూసేలా సాగిన ఈ రసవత్తర సమరంలో భారత జట్టు 4 వికెట్ల తేడాతో కివీస్‌పై ఘన విజయాన్ని అందుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం 181 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా పట్టువిడవకుండా పోరాడింది. మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకు వెళ్లడంతో ఇరు జట్ల అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఒత్తిడిని సమర్థవంతంగా అధిగమించిన తిలక్ వర్మ, నితీష్ రెడ్డి, నమన్ ధీర్ అద్భుత ప్రదర్శనతో టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. మరో బంతి మిగిలి ఉండగానే, అంటే 19.5 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి 181 పరుగులు సాధించి లక్ష్యాన్ని ఛేదించింది.
Also Read
- Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..
- Mohit Ulva: చివరి బంతికి కావాల్సింది 3 పరుగులు.. ఆ టైంలో నేను చేసింది ఇదే..
- Under -19 Asia Cup: టెయిలెండర్ల అద్భుతం.. పాకిస్థాన్‌ను చిత్తు చేసి ఆసియా కప్ కొట్టేసిన భారత్..
- Suryakumar Yadav: శ్రేయస్ అయ్యర్‌కు గట్టి పోటీ.. టీమిండియా రీఎంట్రీకి సూరీడి మాస్టర్ ప్లాన్!
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 : కన్నుల పండువగా ముక్తీశ్వర స్వామి కల్యాణం.. కోటి దీపోత్సవంలో తొలి రోజు ప్రత్యేకతలు
-
Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
-
Giribabu Death : నాటి జ్ఞాపకాలు తలుచుకుని బాలయ్య భావోద్వేగం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి!
-
Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..
-
Mumbai Terror Plot: 26/11 దాడులకు గురైన నారిమన్ హౌజ్‌పై మళ్లీ రెక్కీ.. ఒకరు అరెస్ట్..
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!