Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. పతనానికి కారణమిదే!
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్
- లాభాల్లోంచి నష్టాల్లోకి జారుకున్న సూచీలు
- దెబ్బతీసిన అంతర్జాతీయ పరిణామాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. శుక్రవారం ఉదయం ప్రారంభంలో భారీ లాభాలతో దూసుకెళ్లిన సూచీలు.. కొద్దిసేపటికే ఒడిదుడుకులకు గురైంది. లాభాల నుంచి నష్టాల్లోకి జారుకుంది. దీంతో పెట్టుబడిదారులు లబోదిబో అన్నారు. ప్రారంభంలో వచ్చిన లాభాలన్నీ కోల్పోయాయి. ఆయా రంగాల్లో ఐటీ మినహా మిగతా రంగాలన్నీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 508 పాయింట్లు నష్టపోయి 72, 740 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 229 పాయింట్లు నష్టపోయి 225 దగ్గర కొనసాగుతోంది.
ఎఫ్ఐఐల అమ్మకాలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు మార్కెట్ పతనానికి కారణమయ్యాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న కారణంగా అంతర్జాతీయంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశీయ స్టాక్ మార్కెట్ ఘోరంగా దెబ్బతింది.
Also Read
- Sugar Import Deadline 2026: పండుగల వేళ కేంద్రం కీలక నిర్ణయం.. చక్కెర దిగుమతుల గడువు డిసెంబర్ 31 వరకు పొడిగింపు
- Gold Rates: మరో సారి భారీగా తగ్గిన బంగారం ధరలు.. నేటి ధరలు ఇవే..
- Govt Banks: ఆ 4 బ్యాంకులకు ఆర్థిక శాఖ షాక్.. గడువు పొడిగింపుపై ఉత్కంఠ..
- FD Maturity Rules: మెచ్యూర్ అయిన FDని విత్‌డ్రా చేయకపోతే ఏమవుతుంది..? RBI కొత్త రూల్స్ తెలుసుకోండి..
మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్ కో., హిండాల్కో ఇండస్ట్రీస్ షేర్లు గణనీయమైన ప్రతికూల ఒత్తిడిని పెంచగా.. ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ మెరుగుపడ్డాయి. టీసీఎస్ 3 శాతం పెరిగి కీలక సూచీలో అగ్రగామిగా నిలవగా.. హిండాల్కో ఇండస్ట్రీస్ 2 శాతం పైగా పడిపోయి అత్యంత దెబ్బతిన్న స్టాక్‌గా నిలిచింది.
- Tags
- crash
- Indian
- Sensex
- Stock Market
తాజావార్తలు
-
Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్.. పతనానికి కారణమిదే!
-
AK 47: ‘ఆదర్శ కుటుంబం’పై తగ్గిన క్రేజ్.. తమన్ పాటలతో మరింత డౌన్.. ఇక ట్రైలర్‌పైనే ఆశలు!
-
Sugar Import Deadline 2026: పండుగల వేళ కేంద్రం కీలక నిర్ణయం.. చక్కెర దిగుమతుల గడువు డిసెంబర్ 31 వరకు పొడిగింపు
-
Naman Dhir Record: సూపర్ నమన్ ధీర్.. 17 ఏళ్ల రేర్ రికార్డు బద్దలు!
-
Dussehra Holidays Extended: ఆ విద్యార్థులకు శుభవార్త.. దసరా సెలవులు పొడిగింపు..
ట్రెండింగ్
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య