టెంపర్‌ తో పాటు కిక్‌2, లోఫర్‌, ఊపిరి చిత్రాల్లో ఆడిపాడి అదరగొట్టింది హాట్ భామ నోరా ఫతేహి.

దర్శక ధీరుడు రాజమౌళి, ప్రభాస్‌ కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి సినిమాలో 'మనోహరి' పాటలోనూ  ఒకరిగా మెప్పించింది.

హాట్ ఫొటోలతో రెచ్చగొట్టే హాట్ బ్యూటి నోరా ఫతేహి చివరిగా 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' చిత్రంలో నటించింది.

ఇందులో అజయ్ దేవగన్, సోనాక్షి సిన్హా, సంజయ్ దత్, శరద్ కేల్కర్ వంటివారితో స్క్రీన్ షేర్ చేసుకుంది.

నోరా ఫతేహి 2013 లో 'రోర్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

ఆ తరువాత ఆమె అనేక సినిమాలు మరియు డ్యాన్స్ నెంబర్స్ లో కనిపించింది.

నోరా ఫతేహి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆమె అందాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

అదే సమయంలో, ఆమె దుస్తుల కోసం చాలా మంది ఆమెను టార్గెట్ చేశారు.