Killer : ఎలాన్ మస్క్ పరిశోధనలే ‘కిల్లర్’ కాన్సెప్ట్? హాలీవుడ్ లెవెల్ లో సై-ఫై థ్రిల్లర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో సై-ఫై సినిమాలు రావడం అరుదు. అయితే ఒక హాలీవుడ్ స్థాయి కాన్సెప్ట్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు దర్శకుడు పూర్వాజ్. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ‘న్యూరోలింక్’ పేరుతో కృత్రిమ మేధస్సు (AI), బ్రెయిన్ చిప్స్ పై చేస్తున్న పరిశోధనల నేపథ్యంగా “కిల్లర్” సినిమా తెరకెక్కినట్లు ఆయన వెల్లడించారు. “ఎలాన్ మస్క్ ప్రస్తుతం మిషన్స్, జంతువుల మీద ప్రయోగాలు చేస్తున్నారు. అదే ప్రయోగాన్ని ఒక మనిషి మీద చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయనేదే మా సినిమా కాన్సెప్ట్” అని పూర్వాజ్ అసలు విషయాన్ని లీక్ చేశారు.
ఒక భారీ హాలీవుడ్ సై-ఫై పాయింట్‌ను తీసుకున్నప్పటికీ, దానికి మాస్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ జోడించి ప్రతి సాధారణ ప్రేక్షకుడికి అర్థమయ్యేలా ఎంటర్టైనింగ్గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాను టీమ్ సభ్యులు ఏకంగా క్రిస్టోఫర్ నోలన్ ‘ఒడిస్సీ’ లాంటి సినిమాలతో పోలుస్తున్నారని, సినిమా చూసి బయటకు వచ్చాక ప్రేక్షకులు కూడా ఆ ఫీల్ అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రక్తపాతం లేకుండా, మైండ్‌ను బ్లో చేసే కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ ఫీమేల్ సెంట్రిక్ మూవీ ప్రేక్షకులకు ఖచ్చితంగా ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం చెబుతోంది.
Also Read
- Killer : సెకండాఫ్ ట్విస్ట్ చెప్తే కోటి రూపాయల బహుమతి.. హైకోర్టు లాయర్ల సమక్షంలో ఛాలెంజ్
- Chiranjeevi MEGAVerse : నెట్‌ఫ్లిక్స్‌లో చిరు సెన్సేషన్ 'మెగావర్స్'.. తొలి ఎపిసోడ్‌లోనే ఆ ముగ్గురు!
- Kiran Abbavaram Reality : ఓ పాట జెన్యూన్'గా హిట్ అయితే రిజల్ట్ ఇలా ఉంటది!
- Varanasi Update: ‘వారణాసి’ నుంచి మరో బిగ్ ట్రీట్.. మళ్లీ అప్పుడే ప్లాన్ చేశారా?
తాజావార్తలు
-
Killer : ఎలాన్ మస్క్ పరిశోధనలే ‘కిల్లర్’ కాన్సెప్ట్? హాలీవుడ్ లెవెల్ లో సై-ఫై థ్రిల్లర్!
-
Daren Sammy: మేము భారత్‌తో ఎంత గొప్పగా ఆడామో ఇప్పటికైనా తెలిసిందా.. విండీస్ కోచ్ డారెన్ సామీ సంచలన వ్యాఖ్యలు..
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. కరువుపై తెలంగాణ సర్కార్ కీలక భేటీ
-
Killer : సెకండాఫ్ ట్విస్ట్ చెప్తే కోటి రూపాయల బహుమతి.. హైకోర్టు లాయర్ల సమక్షంలో ఛాలెంజ్
-
InnoData Layoffs: ఇన్నోడేటాలో భారీ ఉద్యోగ కోతలు.. భారత్‌లో 550 మందికి ఉద్వాసన?
ట్రెండింగ్
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!