ఇంటికి దిష్టి లేకుండా దిష్టి బొమ్మను చాలా మంది ఇంటి ముందు పెడతారు.  

దిష్టిబొమ్మ పెడితే ఇంటికి దిష్టి తగలదని అంటుంటారు. 

కానీ ఈ దిష్టి బొమ్మ మన ఇంట్లో ఉంటే మన నాశనాన్ని మనమే కొని, కోరి తెచ్చుకున్నట్లేనట. 

ఒకవేళ పెడితే వెంటనే దాన్ని తీసేసి ఎవరూ తొక్కని చోట పడేయమని వాస్తు శాస్త్రం చెప్తోంది.

ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే చాలట

దేవుడి ఫొటోలు పెట్టుకుంటే సరే కానీ.. రాక్షసుడి ఫోటోలు పెట్టడం ఏంటని వాస్తు నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

రాక్షసుడు భూతప్రేత పిశాచాలను పిలుస్తాడంటున్నారు. 

ఎటువంటి రాక్షసుల ఫొటోలైనా... దిష్టి బొమ్మలైనా వెంటనే వాటిని తీసేయాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.