AP Onion Prices: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కిలో ఉల్లిపాయలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Onion Prices: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న ఉల్లిపాయల ధరలకు చెక్ పెడుతూ, వినియోగదారులకు సరసమైన ధరలకే ఉల్లిపాయలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. మార్కెట్ ఇంటర్వెన్షన్లో భాగంగా మహారాష్ట్ర నుంచి NCCF ద్వారా నాసిక్ నుంచి దాదాపు 800 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను ప్రత్యేక రైల్వే వ్యాగన్ల ద్వారా రాష్ట్రానికి రప్పించింది. ఈ ఉల్లిపాయలను రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రైతు బజార్ల ద్వారా కిలో కేవలం రూ.35 కే ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. బహిరంగ మార్కెట్లో ధరల విపరీతమైన పెరుగుదలను సమర్థవంతంగా నియంత్రించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మార్కెట్ ధరలతో పోలిస్తే ఎంతో తక్కువ ధరకు లభిస్తున్న ఈ అవకాశాన్ని వినియోగదారులు, సామాన్య ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
Also Read
- Supreme Court: ఢిల్లీలో దీపావళి గిఫ్ట్స్ కల్చర్‌పై సుప్రీంకోర్టు ఆందోళన.. కాలుష్యంపై ఆగ్రహం..
- CM Chandrababu: "తక్షణమే ఆదుకోండి".. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి బంపర్ ఆఫర్.. ఆ సీనియర్ జట్టు కెప్టెన్‌గా బుడ్డోడి నియామకం
- India vs New Zealand: రేపే భారత్-కివీస్ రెండో వన్డే.. జట్టులోకి సిరాజ్ భాయ్ ఎంట్రీ.. ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
తాజావార్తలు
-
AP Onion Prices: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కిలో ఉల్లిపాయలు
-
Supreme Court: ఢిల్లీలో దీపావళి గిఫ్ట్స్ కల్చర్‌పై సుప్రీంకోర్టు ఆందోళన.. కాలుష్యంపై ఆగ్రహం..
-
CM Chandrababu: “తక్షణమే ఆదుకోండి”.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి బంపర్ ఆఫర్.. ఆ సీనియర్ జట్టు కెప్టెన్‌గా బుడ్డోడి నియామకం
-
Kaka Release: ‘కాకా’ వెనక్కి తగ్గేదే లే.. రూమర్లకు ‘రెస్ట్ ఇన్ పీస్’ చెప్పిన కోన వెంకట్!
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!