Home
Rrr
Rrr News
-
ఎన్టీఆర్ పాపులర్ షోకు ఫస్ట్ గెస్ట్ గా స్టార్ హీరో
బుల్లితెర పాపులర్ షో “ఎవరు మీలో కోటీశ్వరులు”తో ఎన్టీఆర్ హోస్ట్ గా రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేసే పనిలో పడ్డారు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఈ షో చిత్రీకరణ జరుగుతోంది. అయితే తాజాగా ఈ షో గురించి ఓ ఆసక్తికరమైన వార్త ప్రచారం జరుగుతోంది. అదేంటంటే… “ఎవరు మీలో కోటీశ్వరులు” షోకు ఫస్ట్ గెస్ట్ ఓ స్టార్ హీరో రాబోతున్నాడట. Read… -
“ఆర్ఆర్ఆర్” కోసం జక్కన్న ప్లాన్ రిపీట్ !
దర్శకధీరుడు రాజమౌళి “ఆర్ఆర్ఆర్” చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. అందులో భాగంగా ఈ సినిమా కోసం ఓ మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేశారట. అందులో ఒకటి “ఆర్ఆర్ఆర్” ప్రమోషనల్ సాంగ్. ఈ ప్రమోషనల్ సాంగ్ లో “ఆర్ఆర్ఆర్” తారాగణం, టెక్నీకల్ సిబ్బందితో పాటు రాజమౌళితో గతంలో పని చేసినటువంటి హీరోలంతా భాగం కానున్నారట. ఈ పాటలో ప్రభాస్, రవితేజ, నాని, సునీల్, నితిన్ తదితరులు ఎన్టిఆర్, రామ్ చరణ్ హాజరుకానున్నారు. ఎంఎం కీరవాణి… -
మేకింగ్ వీడియో : “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” ఎలా ఉందంటే..?
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. అజయ్ దేవ్గన్, అలియా భట్, ఒలివియా మోరిస్ ఇతర కీలక పాత్రలు పోషించారు. “ఆర్ఆర్ఆర్” కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఒక కల్పిత కథ. డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం… -
స్పెయిన్ లో స్పెషల్ వెకేషన్… హబ్బీతో శ్రియ హాట్ రొమాన్స్!
ఏ వయస్సు ముచ్చట ఆ వయస్సులో తీరిపోవాలి! పెద్దలు ఇలా అనటాన్ని శ్రియ శరణ్ తనకు వీలైన పద్ధతిలో అర్థం చేసుకున్నట్టు ఉంది! ఇండస్ట్రీలో ఇప్పుడు ఆమె కంటే పది, పదిహేనేళ్లు చిన్నవాళ్లైన యంగర్ బ్యూటీస్ వచ్చేశారు. మరి సీనియర్ సుందరికి ఆఫర్లు ఎవరు ఇస్తారు? పెద్దగా సినిమాలేవీ చేతిలో లేవు. ఒకటో రెండో తన వద్దకి వచ్చినా మిసెస్ శ్రియా కొశ్చేవ్ ఇంట్రస్ట్ చూపటం లేదు. నలభైకి దగ్గరలో ఉన్న ముదురు భామ భర్తతో కలసి… -
“రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్”… ఫ్యాన్స్ కు పండగే ఇక !
షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో “ఆర్ఆర్ఆర్” బృందం ప్రమోషన్లను స్టార్ట్ చేస్తోంది. దాదాపు మూడు సంవత్సరాల నుంచి షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్లు, హీరోల క్యారెక్టర్ కు సంబంధిచిన టీజర్లను మినహాయించి ఏమీ విడుదల చేయలేదు. ఎట్టకేలకు జూలై 15న ఉదయం 11 గంటలకు “ఆర్ఆర్ఆర్” మేకింగ్ వీడియోను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేకింగ్ వీడియోకు ‘రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్’ అని పేరు పెట్టారు. ఈ విషయాన్నీ ప్రకటిస్తూ… -
“ఆర్ఆర్ఆర్” ప్రమోషన్స్ షురూ !
అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్” షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. దీంతో ఎట్టకేలకు ఈ చిత్ర ప్రమోషన్లను ప్రారంభించాలని ‘ఆర్ఆర్ఆర్’ బృందం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ రోజు మేకింగ్ వీడియో రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ ఓ కొత్త పోస్టర్ ను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. మరికొన్ని వారాల్లో వరుస అప్డేట్లతో ఈ బృందం ప్రమోషన్ కార్యక్రమాన్ని ప్లాన్ చేసింది అంటున్నారు. దర్శకుడు రాజమౌళి… -
ముంబైలో రామ్ చరణ్ బీచ్ సైడ్ హౌజ్… గృహ ప్రవేశం కూడా…!!?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముంబైలో ఇల్లు కొన్నారనే వార్తలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తల ప్రకారం చరణ్, ఉపాసన దంపతులు ముంబైలోని ఖార్ ప్రాంతంలో విలాసవంతమైన బీచ్ సైడ్ హౌజ్ ను కొనుగోలు చేశారట. అయితేకాదు ఈ ఇంటికి సంబంధించిన గృహ ప్రవేశం కూడా జరిగిపోయింది అంటున్నారు. అయితే చరణ్ ముంబైలో ఇల్లు కొనడానికి ప్రత్యేక కారణం ఉందట. Read Also : హనుమాన్ గుడిని నిర్మించిన స్టార్ హీరో… ఘనంగా… -
“ఆర్ఆర్ఆర్”పై క్రేజీ అప్డేట్
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడికల్ డ్రామా “ఆర్.ఆర్.ఆర్”. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవ్గన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఇటీవలే రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ పూర్తయ్యిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తేలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చింది. జూలై 6 నుండి “ఆర్ఆర్ఆర్” చివరి దశ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సాంగ్స్… -
‘ఆర్ఆర్ఆర్’ ఫోటోతో… ‘మీమ్స్’ వీరుల హంగామా! ఎక్కడ చూసినా ఎన్టీఆర్, చరణ్ బైకే…
ప్రస్తుతం నడుస్తున్నది సొషల్ మీడియా కాలం. నచ్చింది ఏదైనా క్షణంలో వైరల్ అవుతుంది. అయితే, సొషల్ మీడియాలో ఒకటి మరో దానికి కారణం అవుతూ ఒక్కోసారి భలే దుమారం రేగుతుంటుంది! ‘ఆర్ఆర్ఆర్’ తాజా పోస్టర్ అదే పని చేసింది! రాజమౌళి మాస్టర్ పీస్ పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. అంతే కాదు, డబ్బింగ్ కూడా వీలైనంత వేగంగా కానిచ్చేస్తున్నారు. అయితే, ఇప్పటికీ ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీ స్టారర్ రిలీజ్ ఎప్పుడో క్లారిటీ లేదు. ఈలోపు… -
ఎన్టీయార్, చెర్రీ ఫ్యాన్స్ కడుపు నింపేసిన రాజమౌళి!
‘బాహుబలి’ వంటి మేగ్నమ్ ఓపస్ మూవీ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న రియల్ మల్టీస్టారర్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్ డేట్ అఫీషియల్ గా వచ్చినా చాలు ఎన్టీయార్, రామ్ చరణ్ ఫ్యాన్స్ కు ఆ రోజు పండగే! ఇవాళ అదే జరిగింది. సినిమా అప్ డేట్స్ తో సరిపెట్టకుండా రాజమౌళి ఈ మూవీకి సంబంధించిన సూపర్ డూపర్ క్రేజీ పోస్టర్ నూ విడుదల చేశారు. యంగ్ టైగర్ ఎన్టీయర్ కొమరం…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Monkey Repellent Tips : ఇంటిపైకి కోతులు వస్తున్నాయా?.. ఈ చిన్న చిట్కాలతో వాటికి చెక్ పెట్టండి
-
Gopichand: విలన్గా గోపీచంద్ రీ-ఎంట్రీ? అసలు నిజం బయటపెట్టిన టీమ్!
-
IPL 2027: KKR వాటా విక్రయానికి రంగం సిద్ధం.. 400 మిలియన్ డాలర్లకు భారీ డీల్..
-
Aus Vs Eng: ఆస్ట్రేలియాను చిత్తు చేసిన ఇంగ్లాండ్.. 2-1తో వన్డే సిరీస్ కైవసం..
-
Healthy Vegetarian Recipes: గుమ్మడికాయ అంటే ముఖం చిట్లిస్తున్నారా? రెస్టారెంట్ స్టైల్లో ఇలా చేసి చూడండి.. మెతుకు వదలరు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..