ఆర్ఆర్ఆర్ : ఎన్టీఆర్ కు తండ్రిగా బాలీవుడ్ హీరో ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురుచూస్తున్న సినిమాల జాబితాలో “ఆర్ఆర్ఆర్” ఒకటి. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా… అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. “ఆర్ఆర్ఆర్” కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఒక కల్పిత కథ. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్టు షూటింగ్ కు ఇప్పటికే అడ్డంకులు ఏర్పడ్డ విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి రోజుకో ఒక ప్రచారం జరుగుతూనే ఉంది.
Read Also : పాపులర్ షో కోసం ఎన్టీఆర్ టెస్ట్ లుక్ ?
Also Read
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయమేమంటే… అజయ్ దేవ్‌గన్ ఒక స్వాతంత్య్ర సమరయోధుడుగా కన్పించబోతున్నారు. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే అజయ్ ఎన్‌టిఆర్ తండ్రి పాత్ర పోషిస్తున్నారట. ఇందులో నిజమెంతో తెలీదు కానీ ఈ వార్తలు మాత్రం సినిమాపై మరింత ఆతృతను రేకెత్తిస్తున్నాయి. ఇక ఇప్పటికే ప్రధాన సన్నివేశాలు షూటింగ్ పూర్తవ్వగా… మిగిలిన షెడ్యూల్ కోసం రీసెంట్ గా షూటింగ్ ప్రారంభించారు. ఈ షెడ్యూల్ లోనే చరణ్, ఎన్టీఆర్ లపై ఓ సాంగ్ షూట్ చేయనున్నారని సమాచారం. వీలైనంత తొందరగా షూటింగ్ కంప్లీట్ చేసి కొత్త విడుదల తేదీని ప్రకటించాలని మేకర్స్ భావిస్తున్నారు.
- Tags
- ajay devgan
- Jr NTR
- Komaram Bheem
- ntr
- rrr
తాజావార్తలు
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..