Home
Rrr
Rrr News
-
“ఆర్ఆర్ఆర్” షూటింగ్ పూర్తి చేసిన అలియా
బాలీవుడ్ నటి అలియా భట్ తాజాగా “ఆర్ఆర్ఆర్” షూటింగ్ ను పూర్తి చేసింది. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న మాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్ : రణం రౌద్రం రుధిరం”పై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఈ చిత్రంతో అలియా దక్షిణ భారత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో అలియా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇటీవలే “ఆర్ఆర్ఆర్” ప్రమోషనల్… -
ఫేక్ న్యూస్… యంగ్ టైగర్ కారు కాదట…!
సెలబ్రిటీలు మార్కెట్లోకి వచ్చే ప్రతి మోడల్ స్పోర్ట్స్ బైక్లు, కార్లను కొనాలని, అందులో రైడ్ కు వెళ్లాలని కోరుకుంటారు. అదేవిధంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు కూడా కార్లు అంటే చాలా ఇష్టం. నిజానికి ఆయన దగ్గర చాలా కార్లు ఉన్నాయి. అయితే తాజాగా ఇండస్ట్రీలో ఆయన కారు కొన్నారంటూ ప్రచారం జరుగుతోంది. జూనియర్ ఎన్టిఆర్ ఒక సరికొత్త కారు లంబోర్ఘిని ఉరుస్ మోడల్ ను ప్రత్యేకంగా ఆర్డర్ చేశాడని అంటున్నారు. అంతేకాదు ఆ కారులో… -
యంగ్ టైగర్ బ్రాండ్ న్యూ కార్… రేటు తెలిస్తే షాక్ !
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన స్వాన్కీ కార్ల సేకరణకు ఖరీదైన ఎస్యూవీని జోడించారు. ఈ విభాగంలో లంబోర్ఘిని మొట్టమొదటి ఎస్యూవీ అయిన ఉరుస్ను తారక్ కొనుగోలు చేశాడు. ఆన్ రోడ్ తో కలిపి ఉరుస్ పన్నులు మినహాయించి సుమారు 3.15 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. తారక్ కొత్త కారు చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది ప్రకాశవంతమైన నారింజ రంగు స్వాన్కీ కారు. ఇది అత్యంత వేగవంతమైన ఎస్యూవీ కారు. ఉరుస్ గంటకు 305… -
“ఆర్ఆర్ఆర్” ఎన్టీఆర్ కు ముస్లిం టోపీ అందుకేనా ?
ఎస్ఎస్ రాజమౌలి దర్శకత్వం వహించిన “ఆర్ఆర్ఆర్” అక్టోబర్ 13న థియేటర్లలోకి రానుంది. “ఆర్ఆర్ఆర్” విడుదలకు ముందే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు సంబంధించిన అప్డేట్స్ సంచలనం సృష్టిస్తున్నారు. మరోవైపు సినిమా ప్రమోషన్ కార్యక్రమాల ప్లాన్ల గురించి కూడా జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. తాజాగా రచయిత విజయేంద్ర ప్రసాద్ సినిమాపై నెలకొన్న వివాదాలను పరిష్కరించే ప్రయత్నం చేశారు. “ఆర్ఆర్ఆర్” అనే చిత్రం “బాహుబలి” లాంటిది కాదని హామీ ఇచ్చారు. మేకర్స్ ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన ఓ టీజర్… -
“ఆర్ఆర్ఆర్”లో రామ్ చరణ్ సర్పైజ్ లుక్
రాజమౌళి మాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్” కోసం కథ రాసిన ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ తాజాగా ఓ విషయం చెప్పి సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తున్నారు. “ఆర్ఆర్ఆర్”లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక లుక్ లో కన్పించనున్నారట. అది చూస్తే మెగా అభిమానులు సంతోషపడడం ఖాయం అంటున్నారు. ఇంతకీ ఆ లుక్ ఏమిటంటే చరణ్ ఈ చిత్రంలో పోలీస్ గెటప్ లో కన్పించబోతున్నాడట. “ఆర్ఆర్ఆర్లో చరణ్ పోలీసు అవతారం వెనుక ఒక క్లిష్టమైన కథ… -
ఆర్ఆర్ఆర్ : ‘బిహైండ్ ది సీన్స్’ వీడియో రాబోతోంది!
“ఆర్ఆర్ఆర్”కు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నందున దేశం మొత్తం దీనిపై దృష్టి సారించింది. ఈ చిత్రం టాకీ పార్ట్తో పూర్తయింది. ప్రమోషనల్ సాంగ్ ను చిత్రీకరించడంలో బిజీగా ఉంది. కొన్ని రోజుల క్రితం మేకర్స్ నెట్టింట్లో రికార్డ్ వీక్షణలను క్లాక్ చేసే మేకింగ్ వీడియోను విడుదల చేశారు. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఏకంగా ట్రైలర్ కు వచ్చినంత రెస్పాన్స్ వచ్చింది అంటూ రాజమౌళి సైతం పొంగిపోయారు. ఇప్పుడు షూట్ చేసిన మొదటి రోజు నుండే ఈ చిత్ర… -
భారీ చిత్రాల నిర్మాతకు హార్ట్ సర్జరీ
ప్రముఖ సీనియర్ బాలీవుడ్ నిర్మాత, పంపిణీదారుడు పెన్ స్టూడియో అధినేత జయంతిలాల్ గడా అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. తాజా సమాచారం ప్రకారం ఆయనకు హార్ట్ సర్జరీ జరిగినట్టు తెలుస్తోంది. వైద్యులు అతని గుండెలో పేస్మేకర్ను ఏర్పాటు చేశారు. ఆయన తన ఆఫీస్ లో ఉన్నట్టుండి కుప్పకూలిపోయారని, దాంతో ఆసుపత్రికి చేర్చారని పలు వార్తలు వచ్చాయి. వాటిపై, జయంతిలాల్ ఆరోగ్యంపై ఆయన కుమారుడు ధవళ్ గడా స్పందించారు. Read Also : “మిషన్ ఇంపాజిబుల్”లో తాప్సి పాత్ర రివీల్… -
“ఆర్ఆర్ఆర్” టీంలో చేరిన అలియా
జక్కన్న దర్శకత్వంలో దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురు చూస్తున్న “ఆర్ఆర్ఆర్” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తయిపోయింది. తాజగా అలియా భట్ “ఆర్ఆర్ఆర్” టీంతో చేరినట్టు సమాచారం. భారతీయ అతిపెద్ద మల్టీస్టారర్ మూవీ షూటింగ్ చివరి దశ షూటింగ్ లో పాల్గొంటున్నారు అలియా ఓ పిక్ ద్వారా ప్రకటించింది. ఇందులో అలియా భట్ సాంగ్ చిత్రీకరణలో పాల్గొంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని… -
“ఆర్ఆర్ఆర్” ప్రమోషనల్ సాంగ్ కోసం స్పెషల్ మ్యూజిక్ డైరెక్టర్ ?
“ఆర్ఆర్ఆర్” చిత్ర బృందం ప్రమోషన్లు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” అంటూ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం ప్రమోషనల్ సాంగ్ హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సాంగ్ స్పెషల్ ఏంటంటే ఇందులో ప్రత్యేకంగా తమిళ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా పాలు పంచుకున్నాడు. జరుగుతున్న ప్రచారం ప్రకారం అనిరుధ్ “ఆర్ఆర్ఆర్” ప్రమోషనల్ సాంగ్ కి సంగీతం సమకూరుస్తున్నారు.… -
“రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” రెస్పాన్స్ పై రాజమౌళి రియాక్షన్ !
“ఆర్ఆర్ఆర్” అప్డేట్ గురించి ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ‘రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్’ మేకింగ్ వీడియోతో అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు రాజమౌళి. కొన్నిరోజుల నుంచి ఈ వీడియో గురించే చర్చ నడుస్తోంది. నిన్న విడుదలైన వీడియోతో “ఆర్ఆర్ఆర్” టీం టాక్ అఫ్ ది టౌన్ గా మారిపోయారు. ఇక రాజమౌళి విషయానికొస్తే ఆయన కేవలం అద్భుతమైన దర్శకుడు మాత్రమే కాదు మంచి మార్కెటింగ్ నిపుణుడు కూడా. తన సినిమాలను ప్రచారం ఎలా చేసుకోవాలో ఆయనకు బాగా తెలుసు.…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Monkey Repellent Tips : ఇంటిపైకి కోతులు వస్తున్నాయా?.. ఈ చిన్న చిట్కాలతో వాటికి చెక్ పెట్టండి
-
Gopichand: విలన్గా గోపీచంద్ రీ-ఎంట్రీ? అసలు నిజం బయటపెట్టిన టీమ్!
-
IPL 2027: KKR వాటా విక్రయానికి రంగం సిద్ధం.. 400 మిలియన్ డాలర్లకు భారీ డీల్..
-
Aus Vs Eng: ఆస్ట్రేలియాను చిత్తు చేసిన ఇంగ్లాండ్.. 2-1తో వన్డే సిరీస్ కైవసం..
-
Healthy Vegetarian Recipes: గుమ్మడికాయ అంటే ముఖం చిట్లిస్తున్నారా? రెస్టారెంట్ స్టైల్లో ఇలా చేసి చూడండి.. మెతుకు వదలరు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..