India vs West Indies: బుమ్రా దెబ్బకు హెట్‌మైర్ అబ్బా.. బ్యాట్స్‌మెన్‌కు తెలియకుండానే ఔట్!(వీడియో)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs West Indies: భారత్ vs వెస్టిండీస్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న డూ ఆర్ డై మ్యాచ్ ఆసక్తికరంగా కొనసాగుతోంది. మొదట బ్యాటింగ్ బరిలోకి దిగిన వెస్టిండీస్ ఓపెనర్లు నెమ్మదిగా ఆడారు. వికెట్లు కోల్పోకుండా జాగ్రత్తపడ్డారు. 196 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించారు. మొదటి ఐదు ఓవర్లలో భారత్ రెండు అవకాశాలు వదులుకోవడంతో కరీబియన్ బ్యాటర్లు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడ ఓ ఇంట్రెస్టింగ్ విషయం చోటు చేసుకుంది. 11.3 ఓవర్ల వద్ద వెస్టిండీస్ స్కోరు 102కి 2 వికెట్లు కోల్పోయింది. జస్ప్రీత్ బుమ్రా వేసిన బాల్‌ను హెట్‌మైర్ తన స్టైల్‌లో బలంగా స్వింగ్ చేశాడు. ఆ బంతి టైమింగ్ కాకపోవడంతో కీపర్ సంజూ చేతికి చిక్కింది. వెంటనే అంపైర్ క్రిస్ గాఫనీ వికెట్ కీపర్‌కు క్యాచ్‌గా ఔట్ ఇచ్చాడు. హెట్‌మైర్ క్షణికావేశంలో థర్డ్ ఎంపైర్‌కు వెళ్లాడు. నమ్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. చెక్ చేయగా.. అది ఔట్‌గా తేలింది. దీంతో వెస్టిండీస్ ఒక థర్డ్ ఎంపైర్ రివ్వ్యూ కోల్పోయింది. హెట్‌మైర్ 12 బంతుల్లో 27 పరుగులు చేసి పెవిలియన్‌కు చేశాడు. వాస్తవానికి.. ఈ ఔట్ బ్యాట్స్‌మెన్‌కు సైతం గందరగోళాన్ని తెచ్చిపెట్టింది. బంతి బ్యాట్‌కు తాకిన భావన నిజంగానే బ్యాటర్‌కు లేకపోవచ్చట. కానీ.. సాంకేతికత మాత్రం దాన్ని బయటపెట్టింది. షిమ్రాన్ హెట్మెయర్ అసంతృప్తితో బయటకు వెళ్లాడు. వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ సైతం అసంతృప్తిగా కనిపించాడు. ఈ ఇద్దరూ ఎంత అసంతృప్తి చెందినా.. థర్డ్ ఎంపైర్ నుంచి మాత్రం తప్పుడు ఫలితం రాదు.. కాబట్టి ఇది పక్కా ఔట్. ఈ ఔట్‌లో ఎలాంటి గందరగోళం అవసరం లేదు. ఈ ఔట్‌తో బ్యాటర్ హెట్మెయర్‌కు తెలియకుండానే అతడిని బుమ్రా పెవిలియన్‌కు పంపించాడు. ఇక్కడ బుమ్రా బ్యూటీ బయటపడింది.
READ MORE: India Oil Reserves: గల్ఫ్ నుంచి చమురు రాకుంటే, భారత్ వద్ద ఎన్ని రోజులకు సరిపడే నిల్వలు ఉన్నాయి.?
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
𝑩𝑼𝑴𝑹𝑨𝑯 𝒀𝑶𝑼 𝑩𝑬𝑨𝑼𝑻𝒀 !🫡💥
ವೀಕ್ಷಿಸಿ | ICC Men’s #T20WorldCup 👉🏻SUPER 8 | #INDvsWI | LIVE NOW | ನಿಮ್ಮ Star Sports ಕನ್ನಡ & JioHotstar ನಲ್ಲಿ.#TeamIndia pic.twitter.com/CY2bwR7UIk
— Star Sports Kannada (@StarSportsKan) March 1, 2026
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!