కరోనా సెకండ్ వేవ్ నెమ్మదిగా తగ్గుముఖం పడుతుండడంతో మేకర్స్ అంతా తమ సినిమాల షూటింగ్ కోసం సిద్ధమవుతున్నారు. అయితే తాజాగా “ఆర్ఆర్ఆర్” టీం కూడా షూటింగ్ రీస్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. “ఆర్ఆర్ఆర్” చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో ఓ భారీ సాంగ్ చిత్రీకరించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ పాట సుమారు 8 నిమిషాల పాటు ఉంటుందని సమాచారం. హీరోలపై చిత్రీకరణ అనంతరం ఈ సాంగ్ కు భారీ గ్రాఫిక్స్ తో పాటు భారీ…
బాహుబలి ప్రాజెక్ట్ తర్వాత టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీ స్టారర్‌గా వస్తున్న ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే కరోనా వేవ్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. దీంతో ఈ సినిమా వచ్చే ఏడాదే రానుందని సినీ విశ్లేషకులు చెప్పుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమాపై ఓ అప్‌డేట్ చక్కర్లు కొడుతుంది. వచ్చే ఏడాది జనవరి 26న…
భారీ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ రోజు తమ లైనప్ చిత్రాలను రాబోయే రోజుల్లో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ జాబితాలో అక్షయ్ కుమార్ “బెల్ బాటమ్”, అలియా భట్ నటించిన “గంగూబాయి కతియావాడి”, రణ్‌వీర్ సింగ్ నటించిన తమిళ చిత్రం “అన్నియన్” రీమేక్, జాన్ అబ్రహం తదుపరి చిత్రం “అటాక్”, తెలుగు మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్” ఉన్నాయి. “బెల్ బాటమ్” జూలై 27 న సినిమాహాళ్లలోకి వస్తుందని ముందే ప్రకటించారు. జయంతి లాల్ గడా…
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. “ఆర్ఆర్ఆర్” కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఒక కల్పిత కథ. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్టు గురించి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే కరోనా వల్ల ఈ చిత్రం షూటింగ్ కు ఇప్పటికే…
కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగులన్నీ ఆగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా కోవిడ్ వ్యాప్తి తగ్గుతుండడంతో ప్రభుత్వం లాక్ డౌన్ ఆంక్షలను సడలించింది. దీంతో నెమ్మదిగా మల్లి అన్ని కార్యకలాపాలు ప్రారంభం అవుతున్నాయి. అందులో భాగంగానే టాలీవుడ్ కూడా ఒళ్ళు విరుచుకుంటోంది. ఇప్పటికే నితిన్ “మాస్ట్రో” టీం తన షూటింగ్ ను ప్రారంభించింది. తాజా సమాచారం ప్రకారం “ఆర్ఆర్ఆర్” షూటింగ్ ప్రారంభం కాబోతోందట. జూలై 1 నుంచి “ఆర్ఆర్ఆర్” షూటింగ్ ను రీస్టార్ట్ చేయడానికి రాజమౌళి సన్నాహాలు…
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా షూటింగ్స్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వేవ్ తగ్గడంతో మరికొద్ది రోజుల్లోనే షూటింగ్స్ పునప్రారంభం కానున్నాయి. కాగా సినీ అభిమానులు ఎక్కువగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్‌ఆర్ విషయంలో దర్శకధీరుడు రాజమౌళి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఇంకా క్లైమాక్స్ సన్నివేశాలతో పాటు కీలక యాక్షన్ సీన్ల చిత్రీకరించాల్సి ఉందట, దీనికి ఇంకా ఎక్కువ సమయం పడుతుందని సమాచారం. దీంతో…
ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులతో పాటు భారతదేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి సంబంధించి రోజుకో ఒక ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే తాజాగా సమాచారం ప్రకారం సినిమాలో ఎన్టీఆర్, చరణ్ ఇద్దరి కాంబినేషన్ లో ఒక ప్రత్యేక పాట…
ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులతో పాటు భారతదేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్’ సినిమా. ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మీద ప్రకటించిన నాటి నుండి భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించి రోజుకో ఒక ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే తాజాగా ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే అందిస్తున్న విజయేంద్రప్రసాద్…
‘ఆర్ఆర్ఆర్’… నిస్సందేహంగా ప్రస్తుతం దేశం మొత్తంలో సెట్స్ పై ఉన్న చిత్రాల్లో అత్యంత క్రేజీ ప్రాజెక్ట్! దర్శకుడు రాజమౌళి… హీరోలు ఎన్టీఆర్, చరణ్. హాలీవుడ్ బ్యూటీతో పాటూ ఆలియా లాంటి టాప్ బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్. అజయ్ దేవగణ్ లాంటి సీనియర్ స్టార్స్ కూడా ‘ఆర్ఆర్ఆర్’లో భాగం! ఇంత వ్యవహారం ఉంది కాబట్టే జక్కన్న మల్టీ స్టారర్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే, కరోనా, లాక్ డౌన్స్ అంతకంతకూ ఆలస్యం చేస్తున్నాయి. అయినా…
మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ కొమరం పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ‘ఆర్ఆర్ఆర్’ నుంచి భీం ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తున్నట్లు ‘ఆర్ఆర్ఆర్’ టీం బుధవారం ప్రకటించారు. చెప్పినట్టుగానే తాజాగా భీం ఫస్ట్ లుక్ తో ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన అభిమానులకు ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ లో…