Home
Rrr
Rrr News
-
సుజిత్ తో సినిమాకు రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్!
తొలి చిత్రం ‘రన్ రాజా రన్’తో టాలీవుడ్ ప్రముఖుల దృష్టిలో పడ్డాడు దర్శకుడు సుజిత్. అయితే ఆ తర్వాత కూడా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లోనే పాన్ ఇండియా మూవీ ‘సాహో’ను చేశాడీ యంగ్ డైరెక్టర్. ఊహించని విధంగా ‘సాహో’ తెలుగు ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయ్యింది. అయినా… ఉత్తరాదిన మాత్రం సుజిత్ కు మేకర్ గా మంచి పేరే వచ్చింది. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి మలయాళ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ బాధ్యతలను సుజిత్ కు… -
“ఆర్ఆర్ఆర్” దోస్తీ సాంగ్ @ 20 మిలియన్స్
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన “ఆర్ఆర్ఆర్” నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సాంగ్ ‘దోస్తీ’ నిన్న ఫ్రెండ్షిప్ డే సందర్భంగా విడుదలైంది. ఒకేసారి ఐదు భాషల్లో ఆవిష్కరించబడిన “దోస్తి” సాంగ్ 20 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ ను సంపాదించింది. పాటను విడుదల చేస్తూ ఎస్ఎస్ రాజమౌళి “ఈ స్నేహ దినం రెండు శక్తివంతమైన ప్రత్యర్థి శక్తులు – రామరాజు, భీమ్ ‘దోస్తీ’ కలిసి రావడం సాక్షిగా” అంటూ ట్వీట్ చేశారు. “దోస్తి” వీడియో సాంగ్ లో… -
“ఎవరు మీలో కోటీశ్వరులు” గురించి ఈ విషయాలు తెలుసా?
జూనియర్ ఎన్టిఆర్ హాట్ చేస్తున్న ఎంటర్టైన్మెంట్ రియాలిటీ షో “ఎవరు మీలో కోటీశ్వరులు” మొదటి ప్రోమో నిన్న విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఈ షోకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన, ఆసక్తికరమైన అప్డేట్స్ మీకోసం. ఈ కార్యక్రమానికి “సోగ్గాడే చిన్ని నాయన” ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. అతను మొదటి సీజన్ మొత్తానికి దర్శకత్వం వహిస్తాడు. కొన్ని ఎపిసోడ్లు ఇప్పటికే చిత్రీకరించబడ్డాయి. మేకర్స్ రెండు ప్రత్యేక ప్రోమోలను కూడా సిద్ధం చేస్తున్నారు.… -
వీడియో : ప్రముఖ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఇంటర్వ్యూ
సుప్రసిద్ధ తెలుగు సినిమా ఎడిటర్, దర్శకుడు అక్కినేని సంజీవి కుమారుడు ఎ. శ్రీకర్ ప్రసాద్. ప్రముఖ దర్శకనిర్మాత ఎల్.వి.ప్రసాద్ ఆయనకు పెదనాన్న. ఇంగ్లీష్ లిటరేచర్ లో పట్టా పొందిన శ్రీకర్ ప్రసాద్ తండ్రి సంజీవి వద్ద ఎడిటింగ్ లో ఓనమాలు దిద్దుకున్నారు. రెండు దశాబ్దాలకు పైగా కెరీర్లో ఎనిమిది సార్లు ఉత్తమ ఎడిటర్ గా జాతీయ పురస్కారం పొందిన ఏకైక వ్యక్తి శ్రీకర్ ప్రసాద్. తాజాగా ఆయన ఎన్టీవీ ఎంటర్టైన్ మెంట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… -
యూరోప్ కు “ఆర్ఆర్ఆర్” టీం ప్రయాణం
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ “ఆర్ఆర్ఆర్” షూటింగ్ పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే షెడ్యూల్ ను యూరప్లో చిత్రేకరించనున్నారు. దీనితో మొత్తం షూటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ సినిమాలోని చివరి పాటను ఈ యూరప్ షెడ్యూల్లో చిత్రీకరిస్తారు. మేకర్స్ ఈ పాట చిత్రీకరణ కోసం భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నారు. అక్కడి మనోహరమైన ప్రదేశాలలో తెరకెక్కించే ఈ సాంగ్ తెరపై విజువల్ వండర్ గా ఉండబోతోందట. త్వరలోనే “ఆర్ఆర్ఆర్”… -
గోపాలపురంలో ఎన్టీఆర్… వ్యవసాయ భూమి కొనుగోలు
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గోపాలపురం గ్రామంలో దర్శనం ఇచ్చారు. అక్కడ తారక్ ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూములను కొనుగోలు చేశారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం శంకర్ పల్లి ఎమ్మార్వో కార్యాలయంకు వెళ్ళినప్పుడు ఆయన కెమెరాల కంటికి చిక్కారు. ఎన్టీఆర్ గోపాలపురం చేరుకున్నాడని తెలుసుకున్న ఆయన అభిమానులు అక్కడికి భారీ సంఖ్యలో వచ్చి చేరారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది, అధికారులు తీసుకున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.… -
వాలీబాల్ ఆడుతున్న యంగ్ టైగర్… వీడియో వైరల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయనకు దొరికిన ఖాళీ సమయంలో వాలీబాల్ ఆడుతూ కనిపించారు. ఈ దృశ్యాన్ని వీడియోలో బంధించిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోను యంగ్ టైగర్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండగా భారీ ఎత్తున లైకులు, షేర్లు లభిస్తున్నాయి. Read Also : మరో తమిళ హీరోతో రష్మిక రొమాన్స్ ప్రస్తుతం తారక్ “ఆర్ఆర్ఆర్” చిత్రాన్ని పూర్తి చేయాల్సి… -
“ఆర్ఆర్ఆర్” ఫస్ట్ సాంగ్ అనౌన్స్మెంట్ వచ్చేసిందోచ్…!
దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌలి పీరియాడిక్ యాక్షన్ మూవీ “ఆర్ఆర్ఆర్” పూర్తయ్యే దశలో ఉంది. మల్టీస్టారర్ గా రూపొందుతున్న ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇద్దరు స్వాతంత్య్ర సమరయోధుల జీవితాల ఆధారంగా తెరకెక్కుతున్న కల్పిత కథ “ఆర్ఆర్ఆర్”. అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టిఆర్ కనిపించబోతున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించి ఫ్యాన్స్ కు గుడ్… -
భారీ రేటుకు “ఆర్ఆర్ఆర్” ఆడియో రైట్స్ !
ఇండియాలోనే భారీ మల్టీస్టారర్ గా రూపొందుతున్న “ఆర్ఆర్ఆర్” చిత్రానికి సంబంధించి రోజుకో వార్త బయటకు వస్తోంది. సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం “ఆర్ఆర్ఆర్” షూటింగ్ చివరి దశలో ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ల సాంగ్ మాత్రమే ఇంకా మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే సినిమాలోని స్పెషల్ ప్రమోషనల్ సాంగ్ షూటింగ్ ను పూర్తి చేశారు. ఆ తరువాత అలియా ముంబై వెళ్ళిపోయింది. మరోవైపు చిత్రబృందం భారీ ప్రమోషన్ల కోసం సరికొత్త… -
ఆర్ఆర్ఆర్ : కీరవాణితో అనిరుధ్ మ్యూజిక్ సెషన్ కంప్లీట్
ప్రతిష్టాత్మక మల్టీలింగ్వల్ మూవీ “ఆర్ఆర్ఆర్” నిస్సందేహంగా ఈ ఏడాది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. ఎస్ఎస్ రాజమౌలి దర్శకత్వం వహించిన ఈ మల్టీస్టారర్ అక్టోబర్ 13న థియేటర్లలోకి రానుంది. యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాలోని ప్రమోషనల్ సాంగ్ కోసం సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ మ్యూజిక్ సెషన్ ముగిసింది. ఈ సందర్భంగా “ఆర్ఆర్ఆర్”కు సంగీతం అందిస్తున్న కీరవాణి “ఆర్ఆర్ఆర్ కోసం అనిరుధ్తో గొప్ప మ్యూజిక్ సెషన్ జరిగింది.…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
AP Police: ఏపీ పోలీసుల సంచలన ఆపరేషన్.. మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టు డంప్ స్వాధీనం..
-
Monkey Repellent Tips : ఇంటిపైకి కోతులు వస్తున్నాయా?.. ఈ చిన్న చిట్కాలతో వాటికి చెక్ పెట్టండి
-
Gopichand: విలన్గా గోపీచంద్ రీ-ఎంట్రీ? అసలు నిజం బయటపెట్టిన టీమ్!
-
IPL 2027: KKR వాటా విక్రయానికి రంగం సిద్ధం.. 400 మిలియన్ డాలర్లకు భారీ డీల్..
-
Aus Vs Eng: ఆస్ట్రేలియాను చిత్తు చేసిన ఇంగ్లాండ్.. 2-1తో వన్డే సిరీస్ కైవసం..
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..