Home
Rrr
Rrr News
-
ఆర్ఆర్ఆర్ : ఎన్టీఆర్, చరణ్ కాంబినేషన్ లో సాంగ్ ?
ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులతో పాటు భారతదేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి సంబంధించి రోజుకో ఒక ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే తాజాగా సమాచారం ప్రకారం సినిమాలో ఎన్టీఆర్, చరణ్ ఇద్దరి కాంబినేషన్ లో ఒక ప్రత్యేక పాట… -
‘ఆర్ఆర్ఆర్’ ఫైట్ సీన్లలో ఎమోషన్ ను ఫీల్ అవుతారు : విజయేంద్ర ప్రసాద్
ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులతో పాటు భారతదేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్’ సినిమా. ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మీద ప్రకటించిన నాటి నుండి భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించి రోజుకో ఒక ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే తాజాగా ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే అందిస్తున్న విజయేంద్రప్రసాద్… -
రికార్డు రేటుకి ‘ఆర్ఆర్ఆర్’ సాటిలైట్, డిజిటల్ రైట్స్
‘ఆర్ఆర్ఆర్’… నిస్సందేహంగా ప్రస్తుతం దేశం మొత్తంలో సెట్స్ పై ఉన్న చిత్రాల్లో అత్యంత క్రేజీ ప్రాజెక్ట్! దర్శకుడు రాజమౌళి… హీరోలు ఎన్టీఆర్, చరణ్. హాలీవుడ్ బ్యూటీతో పాటూ ఆలియా లాంటి టాప్ బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్. అజయ్ దేవగణ్ లాంటి సీనియర్ స్టార్స్ కూడా ‘ఆర్ఆర్ఆర్’లో భాగం! ఇంత వ్యవహారం ఉంది కాబట్టే జక్కన్న మల్టీ స్టారర్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే, కరోనా, లాక్ డౌన్స్ అంతకంతకూ ఆలస్యం చేస్తున్నాయి. అయినా… -
ఆర్ఆర్ఆర్ : ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ వచ్చేసింది…!
మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ కొమరం పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ‘ఆర్ఆర్ఆర్’ నుంచి భీం ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తున్నట్లు ‘ఆర్ఆర్ఆర్’ టీం బుధవారం ప్రకటించారు. చెప్పినట్టుగానే తాజాగా భీం ఫస్ట్ లుక్ తో ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన అభిమానులకు ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ లో… -
రేపు ‘ఆర్ఆర్ఆర్’ సర్ప్రైజ్
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా. యంగ్ టైగర్ కోమరం భీంగా నటిస్తుండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ ముద్దుగుమ్మ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే తాజాగా మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. రేపు ఉదయం 10 గంటలకు కోమరం భీంకు సంబంధించిన… -
ఆర్ఆర్ఆర్ : ఆ సన్నివేశాలు ప్రేక్షకులను ఏడిపించేస్తాయట…!
దర్శక ధీరడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు కరోనా సెకండ్ వేవ్ కారణంగా బ్రేక్ పడింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజ్ అప్డేట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. జైలులో ఎన్టీఆర్, చరణ్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఉద్వేగానికి గురి చేస్తాయట. ఈ సన్నివేశం నేపథ్యంలో కాల భైరవ పాడిన… -
2022 వేసవిలోనే ‘ఆర్ఆర్ఆర్’ ?
టాలీవుడ్ చాలా సినిమాలు కరోనాతో ఇబ్బందులు పడుతున్నాయి. తొలి దశ కరోనా తర్వాత కొన్ని సినిమాలకు ఆదరణ లభించిన.. కరోనా సెకండ్ వేవ్ తో మాత్రం విడుదలకు రెడీగా వున్నా సినిమాలు వాయిదా పడుతున్నాయి. ఈ నెలలోనే విడుదల కావల్సిన ‘లవ్‌స్టోరి’, ‘టక్ జగదీష్’, ‘విరాటపర్వం’ సినిమాలు వాయిదా పడగా.. రీసెంట్ గా ఆచార్య, నారప్ప సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. సాధారణ పరిస్థితులు వచ్చాక మళ్ళీ సినిమాల జోరు కనిపించనుంది. అయితే ఎంతగానో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న… -
కొవిడ్ సమాచారం అందిస్తున్న ‘ట్రిపుల్ ఆర్’ టీమ్!
కొవిడ్ సెకండ్ వేవ్ ను ఎదుర్కోవడంలో మన ఫిల్మ్ సెలబ్రిటీస్ కొత్త పంథాను ఎంపిక చేసుకున్నారు. చాలామందికి తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలి, ఎలాంటి సహాయం పొందాలనేది తెలియకుండా ఉంది. అలా ఇబ్బంది పడేవారికి, వారికి సాయం చేయాలనుకునే వారికి మన సెలబ్రిటీస్ వారధిగా నిలుస్తున్నారు. తాజాగా ఈ విషయంలో రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’ బృందం సైతం తన ఆపన్న హస్తాన్ని అందిస్తోంది. కరోనా బారిన పడిన వారు ఏమైనా సమస్యలు ఉంటే తమను సంప్రదించవచ్చని, వారికి… -
కొమురం భీమ్.. సరికొత్త రికార్డు
రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొమురం భీమ్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియన్ సినిమాగా రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’లో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ పాత్రకి సంబంధించిన కొమురం భీమ్ టీజర్ టాలీవుడ్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ నుంచి, అక్టోబర్ 22న విడుదలైన ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ యూట్యూబ్ లో ఇప్పటి వరకు 50… -
చరణ్ పై ఎన్టీఆర్ పై చేయి
నందమూరి తారకరాముడి ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. ‘ఆర్ఆర్ఆర్’ లో ఎన్టీఆర్ వీడియో 50 మిలియన్ వ్యూస్ తో రికార్డు సృష్టించింది. రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ భీమ్ ఇంట్రో వీడియోకు అదిరి పోయే రెస్పాన్స్ లభించింది. ఎన్టీఆర్ అభిమానులతో పాటు సాదారణ ప్రేక్షకులు కూడా ఈ వీడియోను తెగ చూసేస్తున్నారు. ఈ ఇంట్రో వీడియో విడుదలై దాదాపు ఆరు నెలలైంది. 50 మిలియన్ వ్యూస్ మాత్రమే కాదు 1.3 మిలియన్…
తాజావార్తలు
-
Bangladesh: షేక్ హసీనా వీడియో వివాదం.. బంగ్లాదేశ్ మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి మృతి..
-
Bevon: అభిషేక్ ఇన్నింగ్స్‌ను కలలో కూడా మర్చిపోలేకపోతున్నాం.. నాలుగో టీ20కి ప్లాన్‌తో దిగుతున్నాం..
-
Naseeruddin Shah: ‘నేను దిమాగీ నక్సల్‌నే’.. విద్యార్థుల పోరాటానికి మద్దతుగా నసీరుద్దీన్ షా సంచలన వ్యాఖ్యలు..
-
El Nino: భారత్‌పై “ఎల్ నినో” పంజా.. మార్చి నాటికి 55 వేల మరణాలు!
-
Trivikram Srinivas: ఆ హీరోయిన్ కాళ్లపై పడ్డారా? గురూజీ అదిరిపోయే క్లారిటీ!
ట్రెండింగ్
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..