‘ఆర్ఆర్ఆర్’ సెట్లో చరణ్.. స్టిల్స్ వైరల్
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లాక్డౌన్ కారణంగా గత కొన్నిరోజుల నుంచి వాయిదా పడిన చిత్రీకరణలు.. ఇప్పుడిప్పుడే జోరందుకుంటున్నాయి. ఇక టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ షూట్ కూడా ఇటీవల మొదలైంది. ప్రస్తుతం రామ్చరణ్.. ఎన్టీఆర్ లపై కీలక సన్నివేశాలు తీస్తున్నారు. ఈ షెడ్యూల్ లోనే వీరిద్దరిపై పాటను కూడా చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా షూటింగ్ సెట్లోని రామ్చరణ్ ఫొటోలు వైరల్గా మారాయి. చరణ్ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్చరణ్, కొమురం భీమ్గా తారక్ నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా.. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆలియాభట్, ఒలీవియా మోరీస్, అజయ్ దేవ్గణ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
- Tags
- Jr NTR
- rajamouli
- Ram Charan
- rrr
తాజావార్తలు
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..