ఓటీటిలో నిత్యం ఎన్నో సినిమాలను విడుదల చేస్తుంటారు.. అందులో కొన్ని సినిమాలు మంచి వ్యూస్ ను రాబడుతున్నాయి.. దాంతో థియేటర్లలో విడుదలైన కొద్ది రోజులకే సినిమాలు ఓటీటీలో విడుదల అవుతున్నాయి. తాజాగా మరో థ్రిల్లర్ మూవీ విడుదలైన రెండు వారాలకే ఓటీటీలోకి రాబోతుంది.. తెలుగు సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ ఆరంభం థియేటర్లలో రిలీజైన రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది.. ఈ సినిమా మే 10 న థియేటర్లలో విడుదలైంది.. మంచి టాక్ ను సొంతం చేసుకుంది..రెండు వారాలు…
యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన సుహాస్ ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు.. కలర్ ఫోటో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. అప్పటి నుంచి వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.. రీసెంట్ గా ప్రసన్న వదనం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.. సుహాస్ నటించిన సినిమాలలో శ్రీరంగనీతులు కూడా ఒకటి. ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు డేట్…
ఓటీటీలోకి రోజుకు ఎన్నో సినిమాలు విడుదల అవుతుంటాయి.. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఎక్కువగా విడుదల అవుతుంటాయి.. తాజాగా మరో యాక్షన్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.. కన్నడ బ్లాక్ బాస్టర్ మూవీ కాంతారా హీరోయిన్ సప్తమి గౌడ నటించిన యాక్షన్ డ్రామా మూవీ యువరాజ్ ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లను స్కిప్ చేస్తూ ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది.. యాక్షన్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తుంది. యువ సినిమాతో రాజ్‌కుమార్ కాంపౌండ్ నుంచి యువరాజ్‌కుమార్…
తెలుగులో దసరా మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్న సంగతి తెలిసిందే.. న్యాచురల్ స్టార్ నాని ఈ సినిమాలో హీరోగా నటించారు.. అతని లైఫ్ లో హైయేస్ట్ గ్రాసర్ గా నిలిచింది.. ఇక ఈ సినిమాలో సెకండ్ హీరోగా దీక్షిత్ శెట్టి కనిపించాడు.. ఈ సినిమా తర్వాత తెలుగులో పెద్దగా కనిపించలేదు కానీ కన్నడలో ఇండస్ట్రీలో బ్లింక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేస్తుందని సమాచారం.. ఇండియన్…
యూట్యూబ్ ద్వారా పాపులర్ అయిన చాలా మంది సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు.. అందులో కొందరు పాపులర్ అయ్యారు. మరికొంతమంది చిన్న సినిమాల్లో చేస్తూ బిజీగా ఉన్నారు.. అలాంటి వారిలో చైతన్య రావ్ కూడా ఒకరు.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఇటీవల ‘షరతులు వర్తిస్తాయి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ ఓ మాదిరిగా ఆడింది.. ఆ సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి రాబోతుంది. సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా ఈ ఏడాది మార్చి…
తమిళ హీరో జీవి ప్రకాష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. హిట్ సినిమాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలను చేస్తూ వస్తున్నాడు.. నాలుగు నెలల గ్యాప్ లోనే మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి.. వరుసగా ఇలా సినిమాలు విడుదలవ్వడం విశేషమే.. రీసెంట్ గా కాల్వన్ అనే సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్‌గా మూవీలో నటించాడు. ఆ యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.. మే 14…
ఈ ఏడాది మలయాళ సినిమాలు సూపర్ హిట్ ను అందుకుంది.. హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘ది గోట్ లైఫ్’ కూడా భారీ విజయాన్ని అందుకుంది. వరుస సినిమాలు హిట్ అవుతున్నాయి.. ఈ సినిమా కూడా చిన్న సినిమా వచ్చి మంచి కలెక్షన్స్ అందుకుంది.. ఈ సినిమా ఓటీటీ అప్డేట్ ను కూడా మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. అయితే తాజాగా ఓటీటిలోకి రావడానికి ఆలస్యం అవుతుందని ఓ వార్త వినిపిస్తుంది..…
టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.. నాంది సినిమాతో యాక్షన్ హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం సినిమాలు కూడా యాక్షన్ కథతో చేశాడు.. ఈ ఏడాది నా సామిరంగ సినిమా చేశాడు. ఇప్పుడు తాజాగా ఆ ఒక్కటి అడక్కు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈ 61వ సినిమాగా తెరకెక్కుతున్న చిత్రం ఆ…
యంగ్ హీరో జీవి ప్రకాష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు… హిట్ సినిమాలు పడుతున్నాయా లేదా పట్టించుకోకుండా ఏడాదికి నాలుగు, ఐదు సినిమాలు చేస్తున్నాడు.. కేవలం నాలుగు నెలల గ్యాప్ లోనే మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి.. వరుసగా ఇలా సినిమాలు విడుదలవ్వడం విశేషమే.. వాటిలో కాల్వన్ ఒకటి. సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఓ మాదిరి టాక్ ను సొంతం చేసుకుంది.. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది.. ఇకపోతే మే…
Chitram Choodara & Pardhu to Stream from Thursday on ETV WIN: ఈ వారం ఓటీటీ రెండు సినిమాలను తెలుగు ఆడియన్స్ ముందుకు రాబోతోంది ఈటీవీ విన్. వరుణ్ సందేష్ కీలక పాత్రలో నటించిన క్రైమ్ సస్పెన్స్ డ్రామా ‘చిత్రం చూడర, అలాగే తమిళ డబ్బింగ్ పార్ధు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌లను ఈటీవీ విన్ ఓటీటీ అనౌన్స్ చేసింది. మే 9 నుంచి ఈటీవీ విన్లో ఈ మూవీలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వరుణ్…