Kalvan OTT : ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ హీరో జీవి ప్రకాష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. హిట్ సినిమాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలను చేస్తూ వస్తున్నాడు.. నాలుగు నెలల గ్యాప్ లోనే మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి.. వరుసగా ఇలా సినిమాలు విడుదలవ్వడం విశేషమే.. రీసెంట్ గా కాల్వన్ అనే సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్‌గా మూవీలో నటించాడు. ఆ యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది..
మే 14 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో కాల్వన్ మూవీ స్ట్రీమింగ్ అవుతుందని గతంలో మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషల్లో కాల్వన్ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.. ఈ సినిమాలో జీవి ప్రకాష్ కు జోడిగా లవ్ టుడే ఫేమ్ ఇవానా హీరోయిన్‌గా నటించింది. సీనియర్ డైరెక్టర్ భారతీరాజా సినిమాలో కీలక పాత్ర పోషించాడు..
Also Read
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
- CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
ఏప్రిల్ 4 న సినిమా థియేటర్లలో విడుదలైంది.. కథలో సరిగ్గా ఎమోషన్స్ లేకపోవడం, డ్రామాను పండించడంలో దర్శకుడు విఫలం కావడంలో ఫెయిల్యూర్‌గా నిలిచింది.. ఈ సినిమాకు పీవి శంకర్ దర్శకత్వం వహించాడు.. భారీ బడ్జెట్ తో తెరకేక్కిన ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం అంతంత మాత్రంగానే ఉంది.. కనీసం సరిగ్గా ఓపెనింగ్స్ కూడా అందుకోలేక పోయింది.. ఇక ఓటీటీలో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!