Kalvan OTT: ఓటీటీలోకి సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో జీవి ప్రకాష్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు… హిట్ సినిమాలు పడుతున్నాయా లేదా పట్టించుకోకుండా ఏడాదికి నాలుగు, ఐదు సినిమాలు చేస్తున్నాడు.. కేవలం నాలుగు నెలల గ్యాప్ లోనే మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి.. వరుసగా ఇలా సినిమాలు విడుదలవ్వడం విశేషమే.. వాటిలో కాల్వన్ ఒకటి. సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఓ మాదిరి టాక్ ను సొంతం చేసుకుంది.. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది..
ఇకపోతే మే 14 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో కాల్వన్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషల్లో కాల్వన్ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.. ఈ సినిమాలో జీవి ప్రకాష్ కు జోడిగా లవ్ టుడే ఫేమ్ ఇవానా హీరోయిన్‌గా నటించింది. సీనియర్ డైరెక్టర్ భారతీరాజా కీలక పాత్ర పోషించాడు..
Also Read
- Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
- Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్‌కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
- Tilak Varma: నేను బ్యాటింగ్ చేయలేను.. జింబాబ్వే టీ20 మ్యాచ్‌కు ముందు తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
- Congress: రాహుల్ గాంధీ సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్.. అధికారులు, మీడియా షాక్..
ఈ ఏడాది ఏప్రిల్ 4 న సినిమా థియేటర్లలో విడుదలైంది.. కథలో సరిగ్గా ఎమోషన్స్ లేకపోవడం, డ్రామాను పండించడంలో దర్శకుడు విఫలం కావడంలో ఫెయిల్యూర్‌గా నిలిచింది.. ఈ సినిమాకు పీవి శంకర్ దర్శకత్వం వహించాడు.. భారీ బడ్జెట్ తో తెరకేక్కిన ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం నిరాశ పరిచాయి.. కనీసం సరిగ్గా ఓపెనింగ్స్ కూడా అందుకోలేక పోయింది.. ఇక ఓటీటీలో ఏ మాత్రం టాక్ ను అందుకుంటుందో చూడాలి..
తాజావార్తలు
-
Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
-
Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్‌కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
-
Ranabaali : పెళ్లి వల్ల రణబాలి వాయిదా?
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Tilak Varma: నేను బ్యాటింగ్ చేయలేను.. జింబాబ్వే టీ20 మ్యాచ్‌కు ముందు తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!