ZEE5 announces World Digital Premiere of Demonte Colony 2: తాజాగా రఘుతాత, నునక్కుళి వంటి ఫ్యామిలీ బ్లాక్‌బస్టర్స్‌ను అందించిన జీ 5.. ఈసారి భయంతో థియేటర్స్‌లో ప్రేక్షకులను మెప్పించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ‘డీమాంటే కాలనీ 2’తో మెప్పించటానికి సిద్ధమైంది. వెన్నులో వణుకు పుట్టించేలా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 27 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కానున్నట్టు అధికారికంగా ప్రకటించారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కించగా అరుల్‌నిధి, ప్రియా…
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ రీసెంట్ గా భజే వాయు వేగం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వచ్చాడు.. ఈ సినిమా మే 31వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది.. ముందుగా కాస్త స్లోగానే ఈ మూవీకి ఓపెనింగ్స్ వచ్చినా.. పాజిటివ్ టాక్ ఉండటంతో కలెక్షన్లలో పుంజుకుంది. మంచి వసూళ్లు రాబట్టింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు.. ఈ సినిమా థియేటర్లలో పాజిటివ్…
కేరింత మూవీ ఫెమ్ హీరో పార్వతీశం, కొత్త హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. వియస్ ముఖేష్ యువ దర్శకత్వంలో, ప్రొడ్యూజర్ అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. బి2పి స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలో నటించారు.. ఏప్రిల్ నెలలో ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది.. ఓ మాదిరి టాక్ ను అందుకుంది.. ఇప్పుడు ఓటీటీ లోకి రిలీజ్ అవ్వడానికి రెడీ…
ఓటీటీలో సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ లు కూడా ఎక్కువగా విడుదల అవుతున్నాయి. అందులో ఎక్కువగా హారర్ మూవీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.. ప్రముఖ ఓటీటీ సంస్థలు, దర్శకనిర్మాతలు ఈ వెబ్ సిరీసులను తెరకెక్కించేదుకు ఆసక్తి చూపిస్తుంటారు.. ఎక్కువగా క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో వస్తున్న సినిమాలు జనాలను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మరో వెబ్ సిరీస్ ఓటీటీలోకి రాబోతుంది.. హారర్ ఎలిమెంట్స్‌తోపాటు లవ్, రొమాన్స్, సస్పెన్స్ వంటి థ్రిల్లింగ్ అంశాలు ఎక్కువగా ఉన్నాయని ఇటీవల విడుదలైన…
ఓటీటీలో ఈ మధ్య సస్పెన్స్ మూవీలు ఎక్కువగా వస్తున్నాయి.. ఇప్పటివరకు వచ్చిన సినిమాలు అన్ని మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి.. ఇప్పుడు మరో సస్పెన్స్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.. విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్, చిత్రా శుక్లా హీరో, హీరోయిన్లుగా నటించిన మూవీ కలియుగం పట్టణం.. ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిన్న…
కన్నడలో గత ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్న సీరియల్ కిల్లర్ మూవీ గరుడ పురాణ.. ఎడిటర్ మంజునాథ్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ఈ సైకో కిల్లర్ మూవీని తెరకెక్కించాడు.. ఈ సినిమా థియేటర్లలోకి వచ్చి దాదాపు ఏడు నెలలు అయ్యింది.. ఇప్పుడు ఓటీటీలో వచ్చేసింది. ఈ సస్పెన్స్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.. ఈ సినిమాను ఉచితంగా అమెజాన్‌లో చూసే వెసులుబాటు లేదు.…
తమిళ స్టార్ హీరో అజిత్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే.. అందుకే తెలుగులో కూడా అజిత్ పేరు అందరికి సుపరిచితమే.. మాస్ అండ్ యాక్షన్స్ కథలతో ఎక్కువగా అజిత్ సినిమాలు చేస్తుంటాడు.. అందరికీ నచ్చేలా ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాలను చేస్తాడు. అజిత్ గతంలో చేసిన సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి.. ఇక ఈ ఏడాది కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం ఆయన “గుడ్ బ్యాడ్ అగ్లీ”అనే సినిమాలో నటిస్తున్నారు.. తాజాగా ఈ…
బాలీవుడ్ యంగ్ హీరో విక్రాంత్ మాసే మీర్జాపూర్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.. ఆ వెబ్ సిరీస్ తో బాగా పాపులారిటిని సంపాదించుకున్న హీరో గత ఏడాది 12 ఫెయిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. ఆ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలుసు.. హిట్ అవ్వడం మాత్రమే కాదు ఎన్నో అవార్డులను కూడా అందుకుంది.. ఆ సినిమా తర్వాత మరో సినిమాలో నటించాడు.. విక్రాంత్ మాసే హీరోగా బ్లాక్ఔట్ సినిమా రూపొందింది.…
తమిళ హీరో విశాల్ కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉందన్న విషయం తెలిసిందే.. ఆయన సినిమాలు ఇక్కడ కూడా సూపర్ హిట్ టాక్ ను అందుకున్నాయి.. ప్రస్తుతం విశాల్ మాస్ సినిమాలతో సందడి చేస్తున్నాడు.. రీసెంట్ గా రత్నం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకుంది.. తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్ ను లాక్ చేసుకుంది.. త్వరలోనే ఓటీటీలో రిలీజ్ కాబోతుంది.. ఈ మూవీ ఏప్రిల్ 26న…
పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు… ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన మూవీ అప్డేట్స్ అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా బుజ్జి అంటూ ఇటు మేకర్స్, అటు డార్లింగ్ మంచి బజ్ ను క్రియేట్ చేశారు.. ఆ బుజ్జి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. తాజాగా…