అక్కినేని అఖిల్, పూజాహెగ్డే జంటగా నటించిన ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదలై మంచి విజయం సాధించింది. తాజాగా ఓటీటీలోకి ఈ సినిమా వచ్చేస్తోంది. ఈనెల 19 నుంచి నెట్‌ఫ్లిక్స్, ఆహా ఓటీటీల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు, వాసువర్మ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అక్కినేని అఖిల్ కెరీర్‌లో తొలి హిట్ మూవీ ఇదే. Read Also: ఎన్టీఆర్ షోలో రూ.కోటి గెలుచుకున్న తెలంగాణ…
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా మల్టీస్టారర్‌గా విడుదలైన మూవీ మహాసముద్రం. ఆర్ఎక్స్ 100 మూవీ డైరెక్టర్ అజయ్ భూపతి ఈ సినిమాను తెరకెక్కించాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. దసరా కానుకగా అక్టోబర్ 14న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ నష్టాలను మూటగట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఓటీటీలో అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకులకు ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. కాబట్టి థియేటర్లలో చూడని వారు ఓటీటీలో వీక్షించవచ్చు. Read…