The Goat Life OTT: ఓటీటీలో ఆలస్యంగా రాబోతున్న ‘ది గోట్ లైఫ్’.. స్ట్రీమింగ్ అప్పుడే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది మలయాళ సినిమాలు సూపర్ హిట్ ను అందుకుంది.. హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘ది గోట్ లైఫ్’ కూడా భారీ విజయాన్ని అందుకుంది. వరుస సినిమాలు హిట్ అవుతున్నాయి.. ఈ సినిమా కూడా చిన్న సినిమా వచ్చి మంచి కలెక్షన్స్ అందుకుంది.. ఈ సినిమా ఓటీటీ అప్డేట్ ను కూడా మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. అయితే తాజాగా ఓటీటిలోకి రావడానికి ఆలస్యం అవుతుందని ఓ వార్త వినిపిస్తుంది..
ఈ సూపర్ హిట్ మూవీ మార్చి 28న పాన్ ఇండియా మూవీగా రిలీజైన ఈ చిత్రం పది రోజుల్లోనే బాక్సాఫీస్ దగ్గర రూ.200 కోట్లకుపైగా వసూలు చేసింది. అయితే ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో రిలీజ్ కాబోతుందని సమాచారం. ఓటీటీలో కూడా మంచి కలెక్షన్స్ ను అందుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు.. ఈ చిత్రం మే 10వ తేదీన స్ట్రీమింగ్‍కు వస్తుందని సమాచారం చక్కర్లు కొట్టింది.. మరి దీనిపై మేకర్స్ అధికార ప్రకటన ఇవ్వలేదు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. కేరళకు నుంచి దుబాయ్ కి సంపాదించుకోవడం కోసం వెళ్లిన ఓ వ్యక్తి అక్కడ బానిసత్వం ఎదుర్కొంటాడు.. అక్కడ నుంచి ఎడారి మార్గం ద్వారా ఇండియా బయలు దేరతాడు.. ఇంతకీ అతను ఇండియా కు చేరుకున్నాడా? మార్గమధ్యలో అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేది సినిమా కథ.. ఆ దేశాలకు వెళ్లిన ఇండియన్స్ ఎలాంటి జీవితాన్ని గడుపుతారన్నది సినిమాలో చక్కగా చూపించారు.. దాదాపు పదహారేళ్లు కష్టపడ్డారు.. హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ అయితే సినిమా కోసం చాలా కష్టపడి సన్నబడ్డాడు. మరి ఓటీటీలో ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!