పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఓజి.టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 50 శాతానికి పైగానే పూర్తి చేసుకున్నట్టు మేకర్స్ అఫిషియల్ గా తెలిపారు.. మిగతా భాగం కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు సమాచారం.మేకర్స్ ఈ సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ కి విడుదల చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం… డిసెంబర్ లోనే ఈ సినిమా విడుదల చేయాలని షూటింగ్ స్పీడ్ గా పూర్తి చేస్తున్నారు. ఇదిలా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “ఓజి”. ఈ సినిమాను దర్శకుడు సుజీత్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నాడు. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది..అలాగే బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హస్మి మరియు అర్జున్ దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘పంజా’ సినిమా వైబ్స్ ఇస్తూ చేస్తున్న సినిమా ‘OG’. సాహో సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అని చెప్పడం కూడా చాలా చిన్న మాట అవుతుంది. సుజిత్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అవ్వడం, OG గ్యాంగ్ స్టర్ డ్రామా అవ్వడంతో సినిమాపై హైప్ అమాంతం పెరిగింది. దీన్ని ఎప్పటికప్పుడు మరింత పెంచుతూ మేకర్స్ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా OG మూవీకి ఇచ్చినన్ని…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తూనే వారాహి యాత్రతో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.పక్కా ప్రణాళికతో కొంత సమయం కూడా వృధా కాకుండా తన డేట్స్ ని అడ్జస్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్.నిన్నటి వరకు పొలిటికల్ కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్న పవన్ మళ్ళీ సినిమాల పై ఫోకస్ పెట్టారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లైనప్ లో వున్న తాజా సినిమాలు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మరియు ‘ఓజీ’. తాజాగా పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్…
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాల అప్డేట్స్ ఒకే రోజు వస్తే ఇంకేమైనా ఉంటుందా? సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. పవర్ స్టార్ ఆర్మీ చేసే యుద్ధానికి సర్వర్లు క్రాష్ అయిపోతాయి. ఇప్పుడదే జరగబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి సినిమాలు ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకున్నాయి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హరిహర…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘OG’ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్ తో సినిమా చేస్తుండడం ఇదే మొదటిసారి కావడంతో ఫాన్స్ మరోసారి ఫుల్ లోడెడ్ ఫ్యాన్ స్టఫ్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ అంచనాలని మీట్ అవుతూ డైరెక్టర్ సుజిత్ ఒకపక్క జెట్ స్పీడ్ లో షూటింగ్ చేస్తూనే మరోవైపు సాలిడ్ ప్రమోషన్స్ ని కూడా చేస్తూనే ఉన్నాడు.…
Ustaad Bhagat Singh and Hari Hara Veera Mallu to resume shoot after AP assembly polls: పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాల్లో కూడా బిజీబిజీగా గడుపుతున్నారు పవన్ కళ్యాణ్. ఆయన చేతుల్లో ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు ఉన్నాయి. అయితే హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూట్ ఇప్పట్లో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. నిజానికి ఈ ఉస్తాద్ భగత్…
హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, బ్రో… పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు ఇవి. ఈ సినిమాలని హిట్ ఇచ్చిన దర్శకులు డైరెక్ట్ చేస్తున్నారు కానీ OG డైరెక్ట్ చేస్తున్న సుజిత్ మాత్రం సాహూతో సాలిడ్ షాక్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ కి డై హార్డ్ ఫ్యాన్ అయిన సుజిత్, OG సినిమాతో పంజా రేంజ్ సినిమా ఇస్తాడని ఫాన్స్ అంతా నమ్ముతున్నారు. తెలుగులో ఏ సినిమాకి లేనంత బజ్, OG సినిమాపై ఉంది. ముహూర్తం…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం లో ఓజీ సినిమాను చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విరామం లేకుండా కొనసాగుతోంది. ఈ మూవీలో విలన్ గా బాలీవుడ్ క్రేజీ హీరో అయిన ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నారు.ఏపీ లో రానున్న ఎన్నికల నేపథ్యం లో ‘వారాహి విజయయాత్ర’ లో పవన్ బాగా బిజీగా ఉండడం వల్ల సినిమాలో ఆయనతో సంబంధం లేని కొన్ని సన్నివేశాలను అయితే చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం నటుడు…
Sujeeth: రన్ రాజా రన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్ సుజీత్. కుర్ర డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే భారీ హిట్ ను అందుకున్నాడు. ఇక ఆ హిట్ తోనే ప్రభాస్ తో సాహో లాంటి పాన్ ఇండియా సినిమా తీసే ఛాన్స్ పట్టేశాడు. సినిమా హిట్టా.. ఫట్టా అని పక్కన పెడితే.. సుజీత్ ఈ సినిమా కోసం పడిన కష్టం అంతాఇంతా కాదు.