పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలని చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, OG, వినోదయ సిత్తం రీమేక్ సినిమాలు చేస్తున్నాడు. షెడ్యూల్ తర్వాత షెడ్యూల్ చేసుకుంటూ ఈ సినిమాల షూటింగ్ కి పవన్ జెట్ స్పీడ్ లో చేస్తున్నాడు. పవన్ లైనప్ లో ఉన్న ఈ సినిమాలన్నింటిలో భారి హైప్ ఉన్న ప్రాజెక్ట్ OG. అనౌన్స్మెంట్ నుంచే రచ్చ లేపుతున్న…
అనౌన్స్మెంట్ నుంచే పవర్ స్టార్ నటిస్తున్న OG సినిమాని నెక్స్ట్ లెవల్ అనేలా ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం పవన్ నాలుగు సినిమాలు చేస్తున్నాడు కానీ OG సినిమాకి ఉన్న హైప్, ఈ సినిమాపై ఉన్న అంచనాలు, ఈ సినిమా క్రియేట్ చేస్తున్న బజ్ మరో సినిమా చెయ్యట్లేదు. OG సినిమా కోసమే ఈగర్లీ వెయిటింగ్ అంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ఒక పవర్ స్టార్ అభిమానిగా డైరెక్టర్ సుజీత్… పవన్ కి ఎలాంటి ఎలివేషన్స్ ఇస్తాడు…
డీవీవీ ఎంటర్టైన్మెంట్… ఈ బ్యానర్ లో ఇప్పటివరకూ శివమణి, దేశముదురు, జులాయి, భరత్ అనే నేను, నిన్ను కోరి లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి కానీ డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పేరుని ప్రపంచానికి తెలిసేలా చేసింది ఆర్ ఆర్ ఆర్ సినిమా. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, బాలయ్య, రవితేజ, రామ్ చరణ్ తేజ్ లాంటి హీరోలతో సినిమాలని నిర్మించినా ఎప్పుడూ ప్రమోషన్స్ విషయంలో మాత్రం డీవీవీ ఎంటర్టైన్మెంట్ కాస్త బ్యాక్ స్టేజ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్ లో ఒక సినిమా అనౌన్స్ అయ్యింది. డీవీవీ దానయ్య ప్రొడక్షన్స్ లో రూపొందనున్న ఈ మూవీలో అనౌన్స్మెంట్ పోస్టర్ తోనే పవన్ ఫాన్స్ లో జోష్ తెచ్చింది. ఈ మూవీ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుంది అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. ఎలక్షన్స్ అయ్యే వరకూ పవన్ కళ్యాణ్, సుజిత్ సినిమా స్టార్ట్ అవ్వడం కష్టమే. ఈ విషయం పవన్ ఫాన్స్ కి కూడా తెలిసే…