పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ” ఓజీ”. ఈ సినిమా పై ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి.దర్శకుడు సుజీత్ పవన్ కల్యాణ్ ను ఏవిధంగా చూపిస్తాడో అని ప్రేక్షకులు “ఓజి” సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.”ఓజి ” చిత్రం నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ వీడియో సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.ఫ్యాన్స్ పవన్ సినిమా నుంచి ఏమి కోరుకుంటున్నారో అవన్నీ కూడా…
యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.నాచురల్ స్టార్ నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన ఈ భామ.. ఇప్పుడు ఏకంగా పవన్ కల్యాణ్ తో కలిసి ‘ఓజీ’ అనే చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో తన ఫ్యాన్స్ తో ముచ్చటించింది. అందులో ఎక్కువగా తనకు ‘ఓజీ’ గురించే ప్రశ్నలు ఎదురవ్వగా సినిమాపై ఆసక్తికర అప్డేట్స్ ఇచ్చింది. ‘పవన్ కల్యాణ్ ఒక లెజెండ్. మంచి…
Pawan Kalyan’s OG Movie Update: టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి ‘ఓజీ’. రన్ రాజా రన్, సాహో చిత్రాల ఫేం సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రియాంకా మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఓజీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. యాక్షన్ జోనర్‌లో 1990 నాటి బ్యాగ్‌డ్రాప్‌తో వస్తున్న ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఓజీ సినిమాను సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్లు…
TheyCallHimOG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం OG. DVV ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో చివరగా అనౌన్స్మెంట్ అయి జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకున్న సినిమా ఏదైనా ఉందా? అంటే, అది ఓజి అనే చెప్పాలి. సాహో తర్వాత సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఓజి పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన హంగ్రీ చీతా ఫస్ట్ గ్లింప్స్ పవన్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంది. అయితే సుజీత్ ఉన్న స్పీడ్‌కి ఈపాటికే ఓజి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని థియేటర్లోకి…
Nani: న్యాచురల్ స్టార్ నాని కోసం టాలీవుడ్ కుర్ర డైరెక్టర్స్ క్యూ కడుతున్నారు. దసరా సినిమాతో మాస్ ను చూపించిన నాని.. హాయ్ నాన్నతో క్లాస్ ను చూపించి అభిమానులను అలరించాడు. బ్యాక్ టూ బ్యాక్ హిట్లు అందుకోవడంతో.. నాని లైనప్ రోజురోజుకు పెరుగుతుంది. ప్రస్తుతం నాని.. సరిపోదా శనివారం సినిమాలో నటిస్తున్నాడు.
సలార్ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచే ఓజి ట్యాగ్స్‌ను ట్రెండ్ చేసే పనిలో ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ప్రస్తుతం ఓజీ షూటింగ్ బ్రేక్‌లో ఉంది. అయితే ఏంటి… అది పవర్ స్టార్ సినిమా, సమయం వచ్చినప్పుడల్లా ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. పెద్ద సినిమా ఏది రిలీజ్ అయిన సరే… OGని లైన్లోకి తీసుకుంటున్నారు. ఇదేం చూశారు… OGకి ఉంటది అసలు మజా… అంటూ రచ్చ చేస్తోంది పవన్ ఆర్మీ. వాళ్లు అలా…
Sriya Reddy says she will retire after OG if its satisfactory: తెలుగులో హీరోయిన్ గా లాంచ్ అయినా తమిళంలో కొన్ని సినిమాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రియ రెడ్డి ఆ తర్వాత విశాల్ సోదరుడు విక్రమ్ ని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమై ఫ్యామిలీ ఉమెన్ అయింది. చంద్ర సిద్ధార్థ దర్శకత్వంలో రాజా హీరోగా 2003లో వచ్చిన ‘అప్పుడప్పుడు’ అనే సినిమాతో శ్రియ రెడ్డి హీరోయిన్ అయింది కానీ ఆ సినిమా సరైన…
శ్రియా రెడ్డి.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. రీసెంట్ గా ఈ భామ ‘సలార్’ మూవీతో సాలిడ్ హిట్ అందుకుంది.సుమారు దశాబ్దం తర్వాత మళ్లీ వెండితెరపై అడుగు పెట్టిన శ్రీయా రెడ్డి సలార్ చిత్రంలో పోషించిన రాధా రమా పాత్ర ప్రేక్షకులను ఓ రేంజిలో ఆకట్టుకుంది. పృథ్విరాజ్ సోదరిగా ఒదిగిపోయి నటించింది. ఆమె నటకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నది. ఈ సందర్భంగా ‘సలార్’…
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్న విషయం తెలిసిందే… వీటిలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహరవీరమల్లు మరియు సాహో ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ‘ఓజీ’. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి సినిమాలు పవన్ కల్యాణ్ లైనప్ లో వున్నాయి.అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యం లో పవన్ కల్యాణ్ రాజకీయ సమావేశాలతో బిజీగా మారిపోయాడు.…