Home
Og
Og News
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
Pawan Kalyan OG 2 Update: ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో దర్శకుడు సుజీత్ తెరకెక్కించనున్న ‘ఓజీ’ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. తొలి భాగం ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో.. సీక్వెల్‌ను మరింత యాక్షన్‌తో నింపేలా రూపొందించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్‌ను మేకర్స్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. మొదటి భాగం విజయాన్ని దృష్టిలో పెట్టుకుని సీక్వెల్ కథను మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దినట్లు సమాచారం. యాక్షన్… -
OG 2 Update: చేతులు మారిన పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’!
Big Update on Pawan Kalyan’s OG 2: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యువ దర్శకుడు సుజీత్ కాంబినేషన్లో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుని అభిమానులను ఉర్రూతలూగించింది. ముఖ్యంగా కళ్యాణ్‌కు సుజీత్ ఇచ్చిన మాస్ ఎలివేషన్లు థియేటర్లలో అభిమానులతో విజిల్స్ వేయించాయి. ఈ విజయంతోనే ‘ఓజీ 2’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ సీక్వెల్‌కు సంబంధించిన వార్తలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవల ‘ఓజీ… -
Tollywood Young Directors : ఇలా చెక్కితే ఎలాగయ్యా?
తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది ప్రతిభావంతులు మెగా ఫోన్ పట్టుకుని ఎంట్రీ ఇస్తున్నారు, తమ మొదటి సినిమాతోనే బాక్సాఫీస్‌ను షేక్ చేసి, ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్లుగా మారిపోతున్నారు. అయితే, ఆ సక్సెస్ ఇచ్చిన జోష్‌ను కెరీర్ బిల్డింగ్‌లో మాత్రం చూపించలేకపోతున్నారు. ముఖ్యంగా కొందరు యంగ్ డైరెక్టర్లు తమ అమూల్యమైన సమయాన్ని సినిమాల మధ్య గ్యాప్‌తో వృథా చేసుకుంటున్నారనే చర్చ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సుజీత్: 2014లో ‘రన్ రాజా రన్’తో ఎంట్రీ… -
Power Star : ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ లో ‘OG పార్ట్ 2’
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజిత్ దర్శకత్వంలో వచ్చిన భారీ యాక్షన్ చిత్రం OG (They Call Him OG). ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత దానయ్య నిర్మించాడు. చాలా కాలంగా హిట్ లేని పవర్ స్టార్ కు OG రూపంలో సాలిడ్ హిట్ ఇచ్చాడు సుజిత్. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా పవర్ స్టార్ కెరీర్ హయ్యెస్ట్ వసుళ్లు రాబట్టింది. Also Read : Paradise :… -
Pawan Kalyan : OG డైరెక్టర్ సుజిత్ కు పవర్ స్టార్ ఖరీదైన గిఫ్ట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ చిత్రం ‘OG’. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలాన్ గా నటించాడు. DVV దానయ్య నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య సెప్టెంబరు 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి తొలిఆట నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న OG పలు రికార్డులు బద్దలు కొట్టింది. Also Read : Karthi… -
Tollywood : తెలుగు సినిమాలకు జపాన్ ఓ సెంటిమెంట్‌గా మారిపోయిందా?
తెలుగు సినిమా కథలను జపాన్‌తో లింక్ చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా జపాన్ కథతోనే రూపుదిద్దుకోనుంది. ఓజీ పూర్వీకులు ఇండియా నుంచి జపాన్ వెళ్లి సెటిలవుతారు. అక్కడే గురువు దగ్గర యుద్ధకళ విద్యలు నేర్చుకుంటాడు హీరో. చిన్నప్పుడే బాంబే వచ్చేసి గ్యాంగ్‌స్టర్‌గా మారతాడు. ఇలా ఓజీ కథను జపాన్‌తో లింక్ చేసి స్టోరీ రాసుకున్నాడు దర్శకుడు సుజిత్. ఇక ఓజీ కంటే ముందే… -
OG OTT : ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన OG.. ఎక్కడంటే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ చిత్రం ‘OG’. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలాన్ గా నటించాడు. DVV దానయ్య నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య సెప్టెంబరు 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. తొలిఆట నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న OG పలు రికార్డులు బద్దలు కొట్టింది. Also Read… -
TheyCallHimOG : సుజీత్ – దానయ్య కు మధ్య గొడవలు.. కీలక ప్రకటన చేసిన దర్శకుడు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ చిత్రం ‘OG’. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను DVV దానయ్య నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య సెప్టెంబరు 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తెచుకుంది. వరల్డ్ వైడ్ రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి పవర్ స్టార్ కెరీర్ లో హయ్యాస్ట్ వసూళ్లు రాబట్టిన సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. Also… -
OG OTT : OG నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ చిత్రం ‘OG’. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలాన్ గా నటించాడు. DVV దానయ్య నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య సెప్టెంబరు 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. తొలిఆట నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న OG పలు రికార్డులు బద్దలు కొట్టింది. Also Read… -
OG : రూ. 500 కోట్ల మార్క్ ను OG అందుకోవడం కష్టమే
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ ఏడాది పేలవమైన ప్రదర్శన కనబరుస్తుంది. గతేడాది కల్కి, పుష్ప2తో వెయ్యికోట్లు కొల్లగొట్టి దేవరతో 500 క్రోర్ మార్క్ క్రాస్ చేసిన టీటౌన్. ఈ ఏడాది రూ. 500 క్రోర్ మార్క్ ను అందుకునేందుకు అష్టకష్టాలు పడుతోంది. బాలీవుడ్ ఇప్పటికే ఛావా, సైయారాతో టార్గెట్ ను అందుకున్నాయి. కోలీవుడ్ కూడా కూలీతో ఫైవ్ హడ్రెండ్ క్రోర్ టార్గెట్ కంప్లీట్ చేసింది. మాలీవుడ్ వండర్సే క్రియేట్ చేసింది. లూసిఫర్2, లోక 250 ప్లస్ కలెక్షన్లతో…
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!