Pawan Kalyan: ఇక ఆ రెండు సినిమాలు ఎన్నికలయ్యాకే.. కానీ ఓజీ మాత్రం సంక్రాంతి బరిలోకి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ustaad Bhagat Singh and Hari Hara Veera Mallu to resume shoot after AP assembly polls: పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాల్లో కూడా బిజీబిజీగా గడుపుతున్నారు పవన్ కళ్యాణ్. ఆయన చేతుల్లో ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు ఉన్నాయి. అయితే హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూట్ ఇప్పట్లో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. నిజానికి ఈ ఉస్తాద్ భగత్ సింగ్ అనేది పవన్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నా ఎక్కువ రోజులు షూట్ కూడా జరగలేదు.
Movies Releasing this week: ఈ వారం థియేటర్/ఓటీటీలలో సందడి చేయనున్న సినిమాలివే!
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
కేవలం రెండు షెడ్యూల్స్ షూట్ జరిగగా ఓ పది శాతం షూటింగ్ అయి ఉంటుందని అంచనా. ఇక వచ్చే సంవత్సరమే ఏపీలో ఎలక్షన్స్ ఉండటంతో పవన్ కళ్యాణ్ తన రాజకీయ యాత్రలతో బిజీగా ఉండడంతో పవన్ డేట్స్ ఇవ్వలేకపోతున్నారు. OGకి సుమారు 20 రోజులు పవన్ డేట్స్ ఇస్తే షూటింగ్ అయిపోతుంది కాబట్టి ఎలాగైనా ఈ సినిమాకి డేట్స్ ఇస్తారు కానీ ఉస్తాద్ అసలు షూటింగ్ చేయాలంటే చాలా డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. హరిహరవీరమల్లు కోసం కూడా మేకోవర్ అవ్వాలి కాబట్టి ఆ సినిమాకి కూడా డేట్స్ ఇచ్చే పరిస్థితి కనిపంచడం లేదు. ఒకవేళ ఏపీలో ఎలక్షన్స్ అయ్యాక అప్పటి పరిస్థితిని బట్టి ఈ సినిమాల షూటింగ్స్ ఉండొచ్చని అంటున్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు