పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ మూవీ ‘ఓజీ’. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో మూవీ దర్శకుడు సుజీత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు..డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను డివివి దానయ్య సినిమాను ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు..ఈ సినిమాలో గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ…
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీసెంట్ గా బ్రో సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు..పవన్ నుంచి వస్తున్న మరో క్రేజీ మూవీ ఓజీ. రన్ రాజా రన్, సాహో చిత్రాలతో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సుజిత్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ నుంచి పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే.. ఈ మూవీ…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉంటూనే వరుస సినిమాలు చేస్తున్నారు..పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ . ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్నారు..ఇప్పటికే హంగ్రీ చీతా హ్యాష్ టాగ్ తో ఓజీ చిత్రం నుంచి విడుదల చేసిన గ్లింప్స్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తూ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది..ఈ చిత్రంలో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్ పవన్ కల్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజి. ఈ సినిమా కోసం అభిమానుల తో పాటుగా ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.యంగ్ డైరెక్టర్ సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తిఅయింది.. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన మొదటి గ్లింప్స్ వీడియో ని పవన్ కళ్యాణ్ పుట్టిన…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సుజిత్ ఈ సినిమాను పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్ లో పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పవన్ ఫ్యాన్ సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘They Call Him OG’. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. పవన్ కళ్యాణ్ కి OG ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. ఈ మూవీలో సౌత్ నుంచి అర్జున్ దాస్, నార్త్ నుంచి ఇమ్రాన్ హష్మీ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే 60% షూటింగ్…
#OG: ప్రస్తుతం ఇండస్ట్రీలో క్యామియోల ట్రెండ్ నడుస్తోంది. ఒక స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరో ఒక ప్రత్యేక పాత్రలో నటించడమే క్యామియో అంటే. రజినీకాంత్ జైలర్ లో మోహన్ లాల్, శివన్న క్యామియోలో కనిపించడంతో ఆ సినిమాకు ఎంత హైప్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
“నెత్తురు మరిగిన హంగ్రీ చీత… శత్రువును ఎంచితే మొదలు వేట… చూపుగాని విసిరితే ఓరకంట, డెత్ కోట కన్ఫర్మ్ అంట… ఎవరికీ అందదు, అతని రేంజ్… రెప్ప తెరిచేను, రగిలే రివెంజ్… పవర్ అండ్ పొగరు ఆన్ ది సేమ్ పేజ్… ఫైర్ స్ట్రామ్ లాంటి రేజ్…” ఈ లిరిక్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని యూత్ అంతా రిపీట్ మోడ్ లో పాడుతున్నారు. యూత్ లో ఉండే ఫైర్ ని బయటకి తీస్తే థమన్… పవన్ కళ్యాణ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఓజీ’ (OG).టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు పవన్ కల్యాణ్ బర్త్ డే కానుకగా అభిమానుల కోసం ‘ఓజీ’ సినిమా నుంచి తాజాగా వీడియో గ్లింప్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.’పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుపాన్ గుర్తుందా. అది మట్టి, చెట్లతో పాటు సగం ఊరినే మింగేసింది. కానీ వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికి ఏ తుపాన్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఓజి.టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంకా అరుళ్ మోహన్ పవన్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు.ఓజీలో పవన్ ఫ్యాన్స్ కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉండనున్నట్లు సమాచారం.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగానే పూర్తి చేసుకున్నట్టు మేకర్స్ అధికారికం గా ప్రకటించారు.. మిగతా భాగం…