పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్’గా చూపిస్తూ ఫ్యాన్ బాయ్ సుజిత్ ఒక సినిమా చేస్తున్నాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై ఉన్నంత బజ్, ఈమధ్య కాలంలో అనౌన్స్ చేసిన ఏ సినిమాపై లేదు. అనౌన్స్మెంట్ వీడియో, పవన్ కళ్యాణ్ షూటింగ్ కి వస్తే ఫోటో, షెడ్యూల్ స్టార్ట్ అయితే అప్డేట్, షెడ్యూల్ కంప్లీట్ అయితే అప్డేట్… ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ OG సినిమాపై బజ్ ని జనరేట్…
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక పవన్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నాడు.
OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- సుజీత్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం OG. dvv ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాధారణంగా పవన్ హీరోగా అంటేనే ఆ సినిమాకు ఓ రేంజ్ లో హైప్ మొదలైపోతుంది.
తన వృత్తి అయిన సినిమాలు చేస్తూనే రాజకీయాలలో కూడా క్షణ కాలం తీరిక లేకుండా గడుపుతున్నాడు పవన్ కళ్యాణ్. సినిమాలు మరియు రాజకీయాలు అనేది రెండు కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేనివి.రెండిటినీ కూడా ఒకేసారి మ్యానేజ్ చెయ్యడం అయితే ఎంతో కష్టం. అందుకే సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలకు పూర్తిగా దూరంగా జరుగుతూ వుంటారు.సీనియర్ ఎన్టీఆర్ అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే పని చేసారు.పవన్ కళ్యాణ్ మాత్రం రెండిటినీ కూడా ఎంతో…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన ఫోకస్ అంతా కూడా సినిమాల మీద పెట్టిన విషయం తెలిసిందే వరుస సినిమాలను ఒప్పుకుంటూ ఎంతో బిజీ గా వున్నారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లైనప్ లో ఉన్న క్రేజీ సినిమాలలో ”ఓజి” సినిమా కూడా ఒకటి.టాలెంటెడ్ డైరెక్టర్ అయిన సుజీత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు వున్నాయి…. ఈ అంచనాలను మరింతగా పెంచేస్తూ మేకర్స్ రోజుకొక అప్డేట్ ను అయితే ఇస్తున్నారు. ఇవే…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో సాంగ్స్ చాలా స్పెషల్ గా ఉంటాయి. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా సాంగ్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. రెగ్యులర్ సాంగ్స్ మాత్రమే కాదు సిట్యూవేషనల్ సాంగ్స్, సరాదాగా పడుకునే టీజింగ్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ చాలా స్పెషల్ గా ఉంటాయి. బై బయ్యె బంగారు రావణమ్మ, కిల్లి కిల్లి కిల్లి లాంటి సాంగ్స్ ని స్వయంగా పాడి పవన్ కళ్యాణ్ థియేటర్స్ లో కూర్చున్న ఫాన్స్ కి…
Janasena: ఏపీలో జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ ఝలక్ ఇచ్చింది. ఆ పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను ఈసీ తాజాగా వెల్లడించింది.
Pawan Kalyan: అభిమానం.. ఒక మనిషిని ఎంత దూరం అయినా తీసుకెళ్తోంది. అందుకు ఉదాహరణే ఈ జన సైనికులు.. జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలవడానికి రాజమండ్రి నుంచి మహారాష్ట్ర వరకు ప్రయాణించి ఎట్టకేలకు అనుకున్నది సాధించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలని చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, OG, వినోదయ సిత్తం రీమేక్ సినిమాలు చేస్తున్నాడు. షెడ్యూల్ తర్వాత షెడ్యూల్ చేసుకుంటూ ఈ సినిమాల షూటింగ్ కి పవన్ జెట్ స్పీడ్ లో చేస్తున్నాడు. పవన్ లైనప్ లో ఉన్న ఈ సినిమాలన్నింటిలో భారి హైప్ ఉన్న ప్రాజెక్ట్ OG. అనౌన్స్మెంట్ నుంచే రచ్చ లేపుతున్న…
అనౌన్స్మెంట్ నుంచే పవర్ స్టార్ నటిస్తున్న OG సినిమాని నెక్స్ట్ లెవల్ అనేలా ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం పవన్ నాలుగు సినిమాలు చేస్తున్నాడు కానీ OG సినిమాకి ఉన్న హైప్, ఈ సినిమాపై ఉన్న అంచనాలు, ఈ సినిమా క్రియేట్ చేస్తున్న బజ్ మరో సినిమా చెయ్యట్లేదు. OG సినిమా కోసమే ఈగర్లీ వెయిటింగ్ అంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ఒక పవర్ స్టార్ అభిమానిగా డైరెక్టర్ సుజీత్… పవన్ కి ఎలాంటి ఎలివేషన్స్ ఇస్తాడు…