ప్రభాస్.. ఈ మూడు అక్షరాలే ఇప్పుడు మూడు వేల కోట్లు. ఈ పాన్ ఇండియా కటౌట్‌పై కోట్ల కర్చుపెడుతున్నారు మేకర్స్. ప్రభాస్ ఒక్క సినిమా చేస్తే చాలు, లైఫ్ టైం సెటిల్మెంట్ అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ క్రేజ్ అండ్ మార్కెట్ మరే ఇండియన్ హీరోకి లేదు. అసలు ప్రభాస్ సినిమా థియేటర్లోకి వస్తుందంటే చాలు ఇండియా మొత్తం జరుపుకునే ఒక పండగ వాతావరణం తలపిస్తుంది. థియేటర్ల ముందు ఇసుక వేస్తే రాలనంత జనం ప్రభాస్‌కే సొంతం. అసలు […]
తమిళ సినీ పరిశ్రమకు చెందిన బిహైండ్‌వుడ్స్ ప్రతి ఏడాది సినిమా అవార్డుల ఈవెంట్ ని గ్రాండ్ గా చేస్తుంది. సౌత్ లోనే అత్యంత గ్రాండ్ గా జరిగే ఈ అవార్డ్స్ ఈవెంట్ కొన్ని రోజుల క్రితం అవార్డుల కార్యక్రమం నిర్వహించగా ఇందులో “గోల్డెన్ ఐకాన్ అఫ్ ది ఇయర్”గా అల్లు అర్జున్ కి అవార్డు అందించారు. ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా బన్నీ ఈ అవార్డు అందుకున్నాడు. ఈ ఈవెంట్ లో బిహైండ్‌వుడ్స్ అల్లు అర్జున్ కి […]
ఒక హిట్.. ఒక ఫ్లాప్ అనేలా దూసుకుపోతున్నాడు మాస్ మహారాజా రవితేజ. క్రాక్‌తో మాస్ హిట్ కొట్టిన రవితేజ.. ఆ తర్వాత ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో ఫ్లాప్స్ అందుకున్నాడు. ఈ రెండు ఫ్లాప్స్ ఎంత డిజప్పాయింట్ చేసాయో అంతకు మించి అనేలా బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలని ఇచ్చాడు రవితేజ. రెండు సాలిడ్ హిట్స్ ఇచ్చి, నెవర్ బిఫోర్ కెరీర్ గ్రాఫ్ లో ఉన్నాడు అనుకోగానే మళ్లీ రావణాసురతో రవితేజ […]
నైట్రో స్టార్ సుధీర్ బాబు హిట్ ఫ్లాప్ అనే తేడా లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. సినిమా సినిమాకి ఒక యాక్టర్ గా ఎవాల్వ్ అవుతూనే ఉన్న సుధీర్ బాబు, ప్రస్తుతం మామా మశ్చీంద్ర సినిమా చేస్తున్నాడు. మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో సుధీర్ బాబు కనిపించనున్న ఈ మూవీపై పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. కథలో విషయం ఉంటే సుధీర్ బాబు మామ మశ్చీంద్ర సినిమాతో మంచి హిట్ కొట్టే అవకాశం ఉంది. అయితే అవకాశం కాదు […]
ప్రస్తుతం ప్రభాస్ రేంజ్ ఏంటో చూపిస్తూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది ఆదిపురుష్ ట్రైలర్. టీజర్‌తో ఆదిపురుష్‌కు జరిగిన డ్యామేజ్ అంతా ట్రైలర్‌తో కొట్టుకుపోయింది. అసలు ఆదిపురుష్ ట్రైలర్, సినిమాపై అంచనాలను ఇంత పీక్స్‌కు తీసుకెళ్తాయని ఓం రౌత్ కూడా ఊహించలేదేమో. ఒకే ఒక్క ట్రైలర్‌తో ఆదిపురుష్ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఎక్కడ చూసిన ఒకటే నినాదం ‘జై శ్రీరామ్’ మాత్రమే వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం, ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం జూన్ […]
లేడీ సూపర్ స్టార్ సమంతా, గుణశేఖర్ డైరెక్షన్ లో నటించిన మూవీ ‘శాకుంతలం’. కాళిదాస్ రాసిన అభిజ్ఞాన శాకుంతలం నవల ఆధారంగా శాకుంతలం సినిమా తెరకెక్కింది. ఈ మూవీలో సమంతా ‘శకుంతలా దేవి’గా నటించగా, దేవ్ మోహన్ ‘దుష్యంత మహారాజు’గా నటించాడు. ఈ ఇద్దరికీ పుట్టిన ‘భరతుడి’గా అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హా నటించింది. ఫాంటసీ డ్రామాగా అనౌన్స్మెంట్ తోనే మంచి ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసిన ఈ మూవీ 80 కోట్ల భారి బడ్జట్ తో […]
సోషల్ మీడియా గత కొన్ని రోజులుగా ప్రభాస్ ఫాన్స్ హ్యాండ్ ఓవర్ లో ఉంది. ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ ముందు రోజు నుంచి నిన్నటి వరకూ ట్విట్టర్ ని షేక్ చేసే పనిలోనే ఉన్నారు ప్రభాస్ ఫాన్స్. ఇప్పుడు ప్రభాస్ ఫాన్స్ నుంచి ట్విట్టర్ అండ్ ఇన్స్టాని టేకోవర్ చేసుకున్నారు పవర్ స్టార్ ఫాన్స్. హరీష్ శంకర్ దర్శకత్వంలో, గబ్బర్ సింగ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్ భగత్ […]
అలాగ వచ్చి, ఇలాగ మెప్పించి, ఎలాగైనా ఒప్పిస్తూ సాగుతున్న రాజ్ తరుణ్ ఆరంభంలో భలేగా అలరించాడు. అందుకు తగ్గట్టుగానే విజయాలూ రాజ్ తరుణ్ ను వరించాయి. ఎందుకనో కొంతకాలంగా రాజ్ తరుణ్ కు విజయం మొహం చాటేసింది. అయినా రాజ్ తరుణ్ కు అవకాశాలు వస్తున్నాయంటే, అతని ప్రతిభపై సినీజనానికి నమ్మకం ఉందని చెప్పవచ్చు. ఈ మధ్యే రాజ్ తరుణ్ హీరోగా ‘పురుషోత్తముడు’ అనే చిత్రం మొదలయింది. దాంతో పాటు మరో రెండు ప్రాజెక్టులనూ రాజ్ తరుణ్ […]
ఎప్పటికప్పుడు వైవిధ్యానికి పెద్ద పీట వేస్తూ సాగుతున్నారు యంగ్ హీరో సుధీర్ బాబు. కృష్ణ లాంటి సీనియర్ స్టార్ అల్లుడు, ఇప్పటి టాప్ హీరో మహేశ్ బాబు బావమరిది అయినా సుధీర్ ఏ రోజునా, భేషజాలకు పోలేదు. తన మనసుకు నచ్చితే చిన్న పాత్రలోనైనా నటించడానికి వెనుకాడలేదు సుధీర్. అలా కొన్ని చిత్రాలలో కేమియో రోల్స్ లోనూ అలరించారు సుధీర్. విలక్షణంగా కనిపించాలని సుధీర్ తపించే తీరుకు ఆయన నటించిన ‘హంట్’ చిత్రమే పెద్ద నిదర్శనం. అందులో […]
ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది అని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. ఆ ఊహనే నిజం చేస్తూ బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కలిసి ఒక సినిమా చేస్తున్నారు. చాలా రేర్ గా సెట్ అయ్యే ఇలాంటి కాంబినేషన్ నుంచి ఎలాంటి సినిమా వస్తుంది అనే క్యురియాసిటి ప్రతి ఒక్కరిలో ఉంది. రామ్ పోతినేని ఇప్పటివరకూ చేసిన సినిమాలకి, బోయపాటి స్టైల్ ఆఫ్ […]