ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా #BoyapatiRapo అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటుంది. రేర్ గా సెట్ అయ్యే మాస్ క్లాస్ కాంబినేషన్ లో సినిమా మాస్ గా ఉంటుందా? క్లాస్ గా ఉంటుందా? అనే డౌట్ అందరిలోనూ ఉండేది. అసలు ఎలాంటి డౌట్స్ అవసరం లేదు పక్కాగా బోయపాటి స్టైల్ లో ఊరమాస్ గానే ఈ సినిమా ఉంటుంది అని […]
ఇండస్ట్రీ హిట్స్, ఆల్ టైమ్ క్లాసిక్ సినిమాలకి, లార్జర్ దెన్ లైఫ్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ అయిన బ్యానర్ వైజయంతి మూవీస్ నుంచి లేటెస్ట్ గా వస్తున్న సినిమా ‘అన్నీ మంచి శకునములే’. సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని నందినీ రెడ్డి డైరెక్ట్ చేసింది. ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ మే 18న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. మాళవిక నాయర్ హీరోయిన్ గా, రాజేంద్ర ప్రసాద్, […]
“రికార్డులో మన పేరు ఉండడం కాదు, మన పేరు మీదే రికార్డులు ఉంటాయి…” ఈ డైలాగ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు కరెక్ట్‌గా యాప్ట్ అవుతుంది. ప్రభాస్ ఏది చేసినా సంచలనమే. ప్రభాస్ నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా రికార్డులు బద్దలవుతున్నాయి. బాహుబలి సినిమాతో మొదలైన ప్రభాస్ రికార్డ్స్ వేట కొనసాగుతునే ఉంది. ప్రజెంట్ ఆదిపురుష్‌తో కనివినీ ఎరుగని డిజిటల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు, నెక్స్ట్ బాక్సాఫీస్ రికార్డ్స్ ని సెట్ చేయబోతున్నాడు. రామాయణం ఆధారంగా […]
ధమాకా సినిమాతో శ్రీలీల ఇండస్ట్రీలో హాట్ కేక్ అయ్యింది, ఎవరు ఏ సినిమా అనౌన్స్ చేసిన శ్రీలీలని హీరోయిన్ గా తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీల లేని తెలుగు సినిమా లేదంటే ఆమె క్రేజ్ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. అలా శ్రీలీల లైనప్ లో ఉన్న సినిమాల్లో PVT 04 కూడా ఒకటి. మెగా మేనల్లుడు, మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న […]
యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా ‘స్పై’. అడివి శేష్ నటించిన ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ సినిమాలకి ఎడిటర్ గా వర్క్ చేసిన గ్యారీ ‘స్పై’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. హై బడ్జట్ తో, స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ గా రూపొందుతున్న స్పై మూవీని మేకర్స్ జూన్ 29న రిలీజ్ చెయ్యడానికి రెడీ అయ్యారు. ప్రమోషన్స్ ని మొదలు పెట్టిన చిత్ర యూనిట్, గత కొన్ని రోజులుగా బ్యాక్ టు […]
సోషల్ మీడియాలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్యాగ్ టాప్ ట్రెండ్ అవుతూ ఉంది. ఈరోజు స్పెషల్ గా మహేశ్ బాబు గురించి ఎలాంటి న్యూస్ కానీ, ఫారిన్ టూర్ నుంచి మహేశ్ ఫ్యామిలీ ఫోటో కూడా బయటకి రాలేదు. మరి ఎందుకు ట్రెండ్ అవుతుందా అని చూస్తే… ఇదే రోజు సరిగ్గా ఏడాది క్రితం మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా రిలీజ్ అయ్యింది. పరశురామ్ పెట్ల డైరెక్ట్ చేసిన ఈ మూవీ […]
కేవలం హీరో క్యారెక్టర్ పైనే కథలు రాసి హిట్ కొట్టగల ఏకైక దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు పూరి జగన్నాథ్. ఎన్ని హిట్ సినిమాలని ఇచ్చిన పూరి జగన్నాథ్ సినిమాలని, ఆయన డైలాగ్స్ కోసమే వెళ్లి చూసే ఫాన్స్ ఎంతో మంది ఉన్నారు. పూరి సినిమా వస్తుంది అంటే చాలు, వన్ లైనర్స్ ఎలా రాసాడు అని… పూరి సినిమాలో చేశాడు అంటే చాలు హీరో ఎంత కొత్తగా కనపడుతున్నాడు అనే డిస్కషన్స్ స్టార్ట్ అయిపోతాయి. ఇడియట్, అమ్మా […]
ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో పాన్ ఇండియా రేంజులో తెరకెక్కుతున్న సినిమా ‘సలార్’. ప్రస్తుతం ప్రభాస్ చాలా సినిమాలు చేస్తున్నాడు కానీ సలార్ మూవీపై ఉన్నన్ని అంచనాలు మరో సినిమాపై లేవు. ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసిన సలార్ సినిమా ఇండియాలోనే హయ్యస్ట్ బడ్జట్ తో రూపొందుతున్న కమర్షియల్ డ్రామాగా హిస్టరీ పేరు తెచ్చుకుంది. హోంబలే ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో ప్రభాస్ కి విలన్ గా, జగపతి బాబు కొడుకుగా మలయాళ […]
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అనే పేరు తలచుకోగానే ఎన్నో విభిన్న సినిమాలు గుర్తుకొస్తాయి. ప్రయోగాలు చేయడంలో ముందు వరుసలో ఉంటాడు సూర్య. కమర్షియల్ సినిమాలతో పాటు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలని కూడా చెయ్యడం సూర్య లాంటి స్టార్ హీరోకి మాత్రమే సాధ్యం అయ్యింది. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలతో మంచి జోష్ లో ఉన్న సూర్య ఈసారి ఏకంగా పది భాషల్లో బాక్సాఫీస్ యుద్దం చేయడానికి రెడీ అవుతున్నాడు. సూర్య లేటెస్ట్ ఫిల్మ్ […]
సినిమా పోయింది.. ఇంటికెళ్లిపోతామా? సినిమా హిట్ అయింది.. తీయడం మానేస్తామా? సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా.. ఇంకో సినిమా చేయాల్సిందే! నేనింతే సినిమాలో రవితేజ చెప్పిన డైలాగ్ ఇది. అందుకే హిట్, ఫట్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మాస్ మహారాజా రవితేజ. గతేడాది మూడు సినిమాలతో థియేటర్లోకి వచ్చిన రవితేజ.. ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు సినిమాలతో అలరించాడు. అందులో వాల్తేరు వీరయ్య హిట్, రావణాసుర ఫట్. అయితే ఏంటి మరో కొత్త […]