Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన విధ్వంసకర బ్యాటింగ్ తో బౌలర్స్ ను తలలు పట్టుకొనేలా చేస్తాడు. ఇటీవల జరిగిన U-19 ప్రపంచ కప్ లో తమ మార్క్ బ్యాటింగ్ తో భారత్ కప్ గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇకపోతే తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో సంజు శాంసన్ వైభవ్ సూర్యవంశీ సంబంధించిన ఓ ఆసక్తికరమైన పంచుకున్నాడు. ఐపీఎల్ అరంగేట్రానికి ముందు రాహుల్ ద్రావిడ్ తో జరిగిన సంభాషణను గుర్తు చేశాడు.
Oscars 2026 : ఆస్కార్ బెస్ట్ యాక్టర్ గా నల్లజాతీయుడి అరుదైన రికార్డు
Also Read
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
- Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
- SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
2025లో జరిగిన ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశి కేవలం 14 సంవత్సరాలు 23 రోజుల వయసులోనే డెబ్యూ చేసి చరిత్ర సృష్టించాడు. అతడు తన మొదటి మ్యాచ్ ను లక్నో సూపర్ జెయింట్స్ పై ఆడాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ అతనిని రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది. తాజాగా ఢిల్లీ లో జరిగిన “బీసీసీఐ నామన్ అవార్డ్స్” కార్యక్రమంలో మాట్లాడిన సంజు శాంసన్ ఓ ఆసక్తికర సంఘటనను చెప్పాడు. మ్యాచ్ కు ముందు రాహుల్ ద్రవిడ్ అతనిని గదికి పిలిచి మ్యాచ్ ప్లాన్ గురించి అడిగారని తెలిపాడు.
Cuttack Hospital Fire Accident: ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది రోగులు మృతి.!
అయితే కోచ్ రాహుల్ ద్రవిడ్ అడిగిన ప్రశ్నలకు వైభవ్ చాలా సాదాసీదాగా సమాధానం ఇచ్చాడని అన్నారు. ఈ సంభాషణలో మొదట కోచ్ రాహుల్ ద్రవిడ్ వైభవ్ తో మాట్లాడుతూ.. ఈ రోజు నీ గేమ్ ప్లాన్ ఏంటి అని అడగగా.. “సర్.. ఏం ప్రత్యేక ప్లాన్ లేదు. నా ఆటనే ఆడతానని.. మొదటి బంతి నా జోన్ లో వస్తే గాల్లోకి పంపేస్తాను అని చెప్పాడని.. చివరకు అదే చేసి చూపించాడని వ్యాఖ్యానించాడు. ఆ మాటలు చెప్పినట్టుగానే అతను మైదానంలో ఆడాడని, అతను క్రికెట్ ఆడుతున్న విధానం “ఒక వీడియో గేమ్” లాగా ఉంటుందని అన్నారు.
“Agar hume pehla mila, pehle hi uda denge!” 😄
Samson unveils Vaibhav Sooryavanshi’s simple yet very effective strategy behind his fearless gameplay! 🙌💪
Watch BCCI Naman awards 👉https://t.co/8W5zMWhfvk pic.twitter.com/0f04IeP6S2
— Star Sports (@StarSportsIndia) March 15, 2026
తాజావార్తలు
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
-
Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
-
SBI ATM Rules Change: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. రేపటి నుంచి ATM నిబంధనల్లో కీలక మార్పులు
-
IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?