క్రియేటివ్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కాంబినేషన్ లో పాన్ ఇండియా రేంజులో రూపొందుతున్న సినిమా ‘గేమ్ చేంజర్’. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. భారి బడ్జట్ తో, శంకర్ మార్క్ సోషల్ కాజ్ టచ్ తో తెరకెక్కుతున్న ‘గేమ్ చేంజర్’ సినిమా క్లైమాక్స్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘ఎలక్ట్రిఫయ్యింగ్ క్లైమాక్స్’ కంప్లీట్ అయ్యింది అంటూ […]
డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘OG’. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా పవన్ నటిస్తున్న ఈ మూవీని సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. పవన్ కి డై హార్డ్ ఫ్యాన్ అయిన సుజిత్, తన ఫేవరేట్ హీరోని ఎలా చూపిస్తాడు అనే థాట్స్ తోనే అంచనాలు పెంచేసుకుంటున్నారు మెగా ఫాన్స్. గ్యాంగ్ స్టర్ డ్రామా, ముంబై బ్యాక్ డ్రాప్, పవన్ మార్షల్ ఆర్ట్స్ లాంటి ఎలిమెంట్స్ ని ఒక్కొకటిగా […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండని ప్రామిసింగ్ ఫ్యూచర్ స్టార్ గా నిలబెట్టిన సినిమా ‘గీత గోవిందం’. పరశురామ్ పెట్ల డైరెక్ట్ చేసిన ఈ మూవీతో విజయ్ దేవరకొండ సెన్సేషనల్ బాక్సాఫీస్ నంబర్స్ ని రాబతట్టాడు. అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ ని అట్రాక్త చేసిన విజయ్, గీత గోవిందం సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా తన ఫాన్స్ గా మార్చుకున్నాడు. ఈ మూవీతో రష్మిక కూడా స్టార్ హీరోయిన్ అయిపొయింది. విజయ్-రష్మికల కాంబినేషన్ కి క్రేజ్ […]
ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రభాస్ ఆదిపురుష్ హంగామానే కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఆదిపురుష్ ట్రైలర్ టాక్ ఓ రేంజ్‌లో వినిపిస్తోంది, టీజర్ చూసి కామెంట్స్ చేసిన వాళ్లే ఇప్పుడు పాజిటివ్ టాక్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. సోషల్ మీడియా అంతా ప్రభాస్ ఫాన్స్ హంగామా నడుస్తున్న సమయంలో ప్రభాస్ లైనప్ లో ఉన్న ఓ భారీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందనే టాక్ బాలీవుడ్ మీడియాలో వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్, భారీ బడ్జట్ పాన్ […]
100 రోజులు 150 సెంటర్స్ లో ఒక సినిమా ఆడింది అంటే మాములు విషయం కాదు. అది కూడా ఒక కుర్ర హీరో సినిమా ఆడింది అంటే అది హిస్టరీలో చిరస్థాయిగా నిలిచిపోవడం గ్యారెంటీ. ఆ హిస్టరీని ౧౯ ఏళ్లకే క్రియేట్ చేసాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. దర్శక ధీరుడు రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్తూ, తెలుగు సినిమ ముందెన్నడూ చూడని హీరో వర్షిప్ ని చూపిస్తూ బయటకి వచ్చిన […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైనప్ లో ఉన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘VD 1 2’. జెర్సీ లాంటి ఫీల్ గుడ్, మోడరన్ క్లాసిక్ మూవీని ఆడియన్స్ కి ఇచ్చిన గౌతమ్ తిన్నునూరి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఇటివలే లాంచ్ అయ్యింది. మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీలా, విజయ్ దేవరకొండకి పెయిర్ గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ స్పీ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది. ఖుషి మూవీ అయిపోయాక సెట్స్ […]
అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య, తన కెరీర్ కి ‘కస్టడీ’ సినిమా హ్యూజ్ టర్నింగ్ పాయింట్ అవుతుందని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. చై అండ్ అక్కినేని ఫాన్స్ కూడా కస్టడీ సినిమాపై భారి అంచనాలు పెట్టుకున్నారు. నాగార్జున, అఖిల్ లు డిజప్పాయింట్ చెయ్యడంతో అక్కినేని అభిమానుల ఆశలన్నీ కస్టడీ సినిమాపైనే ఉన్నాయి. ఆ ఆశలని కస్టడీ సినిమా ప్రమోషనల్ కంటెంట్ రోజురోజుకీ పెంచుతూనే ఉంది. ప్రామిసింగ్ స్టఫ్ ని రిలీజ్ చేస్తూ కస్టడీ మేకర్స్ […]
ఈ జనరేషన్ ఫస్ట్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’. ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫేస్ చేసినంత ట్రోల్లింగ్ ఈ మధ్య కాలంలో మరో సినిమా ఫేస్ చేసి ఉండదు. నెగటివ్ కామెంట్స్ చేసిన వారి నుంచే కాంప్లిమెంట్స్ అందుకునే రేంజుకి వెళ్లింది ఆదిపురుష్ సినిమా. ఆరు నెలల సమయం తీసుకోని విజువల్ ఎఫెక్ట్స్ ని కరెక్ట్ చేశాడు ఓం రౌత్, దాని రిజల్ట్ ఈరోజు […]
ఘట్టమనేని ఫాన్స్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. మహేశ్ బాబుకి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా ట్విట్టర్ ని షేక్ చేసే రేంజులో ట్వీట్స్ చేస్తారు. చిన్న రీజన్ కి కూడా ట్విట్టర్ లో ట్రెండ్ చేసే ఫాన్స్, ప్రస్తుతం మహేశ్ బాబు ట్యాగ్ ని టాప్ ట్రెండ్ చేస్తున్నారు. ఇందుకు కారణం మహేశ్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమా రిలీజ్ అయ్యి నాలుగేళ్లు అవ్వడమే. మహేశ్ 25వ సినిమాగా రిలీజ్ అయిన మహర్షి […]
మే నెల వస్తే అందరూ ఎండలకి భయపడుతూ ఉంటారు కానీ ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం ఈసారి తారక్ బర్త్ డేని ఎలా సెలబ్రేట్ చెయ్యలా అనే జోష్ లో ఉంటారు. సాలిడ్ సెలబ్రేషన్స్ మోడ్ లో ఉండే ఎన్టీఆర్ ఫాన్స్ కి, ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాల నుంచి కూడా అప్డేట్స్ బయటకి రావడంతో అభిమానుల జోష్ మరింత పెరుగుతూ ఉంటుంది. ప్రతి ఏటా ఆనవాయితీగా జరిగే ఈ ప్రోగ్రామ్ ఈసారి మాత్రం మరింత గ్రాండ్ గా జరగనుంది. […]